MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-kosma-never-before-force0d75d3af-e21d-4b2f-a5d1-31cfc656960d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-kosma-never-before-force0d75d3af-e21d-4b2f-a5d1-31cfc656960d-415x250-IndiaHerald.jpgప్రముఖ టాలీవుడ్ హీరో గా గుర్తింపు పొందిన మహేష్ బాబు కోసం ఆయన అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇకపోతే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బృందంతో పాటు సినిమా నిర్మాతలు కూడా సర్కారు వారి పాట సినిమాకి సంబంధించిన టీజర్ ను.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వదలాలని నిర్ణయించుకున్నారట. ఈ టీజర్ కోసం ఆయన అభిమానులు కూడా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న విషయమే. ఇక అసలు విషయానికొస్తే, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమా చిత్ర బృందం.. ట్విట్టరMAHESBABU SARKARIVARI PATA SPEIAL {#}twitter;Evening;mahesh babu;Tollywood;Cinemaమహేష్ కోసం నెవర్ బిఫోర్ ప్లాన్స్?మహేష్ కోసం నెవర్ బిఫోర్ ప్లాన్స్?MAHESBABU SARKARIVARI PATA SPEIAL {#}twitter;Evening;mahesh babu;Tollywood;CinemaSat, 07 Aug 2021 09:00:00 GMTప్రముఖ టాలీవుడ్ హీరో గా గుర్తింపు పొందిన మహేష్ బాబు కోసం ఆయన అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇకపోతే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బృందంతో పాటు సినిమా నిర్మాతలు కూడా సర్కారు వారి పాట సినిమాకి సంబంధించిన టీజర్ ను.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వదలాలని నిర్ణయించుకున్నారట. ఈ టీజర్ కోసం ఆయన అభిమానులు కూడా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న విషయమే.

ఇక అసలు విషయానికొస్తే, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమా చిత్ర బృందం.. ట్విట్టర్లో ఒక వాయిస్ స్పేస్ సెషన్ ను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఈ సర్కారు వారి పాట సినిమా బృందం.. మహేష్ బాబు తో పూర్తిగా అనుబంధంగా ఉన్న మరో 20 మంది టాలీవుడ్ ప్రముఖులతో కలిసి ట్విట్టర్ లో వాయిస్ స్పేస్ సెషన్ ను  నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ 20 మంది టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యంగా మహేష్ యొక్క ఫిల్మోగ్రఫీ, తో పాటు అతని గురించి తెలిసిన అన్ని  విషయాలను అలాగే మహేష్ బాబు పై తమ అభిప్రాయాలను కూడా చర్చిస్తారు.
దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అతి పెద్ద సెలబ్రిటీ ట్విట్టర్ స్పేస్ సెషన్ ఇదే మొదటిది. ఇక ఈ సెషన్ లో దాదాపు 20 మంది టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 9వ తేదీన సాయంత్రం  ఏడు గంటలకు ప్రారంభం కానుంది. ట్విట్టర్ లో పూర్తిగా ట్విట్టర్ వినియోగదారులతో వీరు ఇంటరాక్ట్ కానున్నారు. మహేష్ బాబుకు సంబంధించిన పూర్తి వ్యక్తిగత విషయాలను, ఈ సెషన్ లో తెలపడానికి సిద్ధంగా ఉన్నారు ఈ టాలీవుడ్ ప్రముఖులు.

ఏది ఏమైనా ఈ బృందంతో కలిసి సర్కారువారు పాట సినిమా నిర్మాతలు ఇంత పెద్ద సెషన్  ఏర్పాటు చేయడం అందరికీ ఆశ్చర్యం తో పాటు ఆనందాన్ని కూడా కలిగిస్తోంది.



కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..

"ఎస్ఆర్ కళ్యాణమండపం"లో ఆ 20 నిమిషాలే కీలకమట !

టాప్ సెలెబ్రిటీల వాట్సాప్ చాట్ లీక్... అందులో ఏముందంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>