BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-8045da11-00d1-4633-854c-5d53c12cd7e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-8045da11-00d1-4633-854c-5d53c12cd7e6-415x250-IndiaHerald.jpgఈమధ్య యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రేమించుకోవడం ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదనో లేదంటే ప్రేమ విషయాన్ని కుటుంబంతో చెప్పే ధైర్యం లేకనో ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగుడ్డ లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఒక‌రిత‌ర‌వాత మ‌రొక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..... సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో నివాసం ఉంటున్న ప‌వ‌న్ మరియు మౌనిక లు ఒకరినొsuryapeta{#}mounika;prema;Huzur Nagar;Suryapeta;Loveప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !suryapeta{#}mounika;prema;Huzur Nagar;Suryapeta;LoveSat, 07 Aug 2021 16:33:00 GMTప్రేమ విషయాన్ని కుటుంబంతో చెప్పే ధైర్యం లేకనో ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగుడ్డ లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఒక‌రిత‌ర‌వాత మ‌రొక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఇద్దరు మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే..... సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో నివాసం ఉంటున్న ప‌వ‌న్ మరియు మౌనిక లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు అంగీకరించినట్టు తెలుస్తోంది. దాంతో ప్రియురాలు మౌనిక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మౌనిక ఆత్మహత్య చేసుకుని రెండు రోజులు అవుతుంది. మౌనిక ఆత్మహత్య విషయం తెలిసిన తర్వాత పవన్ తట్టుకోలేక తాను వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్న‌ట్టు తెలిపాడు.


చిన్నపిల్లలకు కరోనా టీకాలు.. సీరం సీఈవో కీలక ప్రకటన ?

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>