Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/knifeadc528e4-7134-4d6c-afa8-8e1393f952d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/knifeadc528e4-7134-4d6c-afa8-8e1393f952d2-415x250-IndiaHerald.jpgమనుషుల్లో మానవత్వం ఇంకా బతికి ఉందా అని అడిగితే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసి ఎవరూ కూడా ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని మాత్రం చెప్పలేరూ. ఎందుకంటే మొన్నటివరకు మానవత్వమున్న మనుషులుగా కనిపించిన వారు ఇక ఇప్పుడు మానవ మృగాలు లాగా కనిపిస్తున్నారు. ఏకంగా సాటి మనుషుల ప్రాణాలకు కాస్తయినా విలువ ఇవ్వడం లేదు. దీంతో రోజురోజుకు ఎన్నో దారుణ ఘటన వెలుగులోకి వస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే కూడా ఏకంగా ఎంతోమంది ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇటీవలికాలంలో. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకKnife{#}police;Pune;Tammudu;Thammuduకండోమ్ ప్యాకెట్ తీసుకురాలేదని.. కత్తితో పొడిచాడు?కండోమ్ ప్యాకెట్ తీసుకురాలేదని.. కత్తితో పొడిచాడు?Knife{#}police;Pune;Tammudu;ThammuduSat, 07 Aug 2021 22:24:00 GMTమనుషుల్లో మానవత్వం ఇంకా బతికి ఉందా అని అడిగితే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసి ఎవరూ కూడా ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని మాత్రం చెప్పలేరూ.  ఎందుకంటే మొన్నటివరకు మానవత్వమున్న మనుషులుగా కనిపించిన వారు ఇక ఇప్పుడు మానవ మృగాలు లాగా కనిపిస్తున్నారు. ఏకంగా సాటి మనుషుల ప్రాణాలకు కాస్తయినా విలువ ఇవ్వడం లేదు. దీంతో రోజురోజుకు ఎన్నో దారుణ ఘటన వెలుగులోకి వస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే కూడా ఏకంగా ఎంతోమంది ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇటీవలికాలంలో.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడు వయసున్న బాలుడి పట్ల ఓ యువకుడు ఎంతో కర్కశంగా ప్రవర్తించాడు  అతను చెప్పిన పని చేయలేదు అన్న కారణంతో ఏకంగా కత్తితో దారుణంగా దాడి చేశాడు.  బాలుడిని కండోమ్ తీసుకురావాలి అంటూ ఓ యువకుడు ఒత్తిడికి గురి చేశాడు. కానీ ఆ యువకుడు చెప్పిన పని చేయడానికి మాత్రం బాలుడు అంగీకరించలేదు. దీంతో ఇదే కోపంతో ఏకంగా అతను మనిషి అన్న విషయాన్ని మరిచిపోయాడు. మానవ మృగం కంటే దారుణంగా వ్యవహరించాడు. ఏకంగా తమ్ముడి వయసున్న బాలుడి పై దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన పూణే లో వెలుగులోకి వచ్చింది.



 పూణేకు చెందిన దినేష్ అనే 21 ఏళ్ల వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు దగ్గరికి వెళ్లి మెడికల్ స్టోర్ లో కండోమ్ ప్యాకెట్ తీసుకు రావాలి అంటూ బెదిరించాడు. కానీ ఆ బాలుడు మాత్రం అలాంటి పనులు చేయను అంటూ చెప్పేసాడు. ఇక బాలుడు ఎదురు చెప్పడంతో ఆగ్రహావేశాలకు గురైన నీలేష్  బాలుడిని కొట్టడం మొదలు పెట్టాడు . తన దగ్గర ఉన్న కత్తితో మెడపై దారుణంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన సదరు బాలుని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూన్నారు.



కండోమ్ ప్యాకెట్ తీసుకురాలేదని.. కత్తితో పొడిచాడు?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>