BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/selva-raghavanec865433-89d2-4652-833f-c970aa3c47b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/selva-raghavanec865433-89d2-4652-833f-c970aa3c47b5-415x250-IndiaHerald.jpg23 సంవత్సరాల పాటు చిత్రనిర్మాత మరియు దర్శకుడిగా వ్యవహరించిన సెల్వరాఘవన్, కీర్తి సురేష్ నటించిన 'సాని కాయిధం' సినిమాతో యాక్టింగ్ లోకి వచ్చారు. ఇక సెల్వ రాఘవన్ మరియు కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఫస్ట్ లుక్ పోస్ట్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇకselva raghavan{#}aparna;keerthi suresh;selva raghavan;Music;Joseph Vijay;Heroine;Director;Cinemaవిజయ్ బీస్ట్ సినిమాలో సెల్వ రాఘవన్విజయ్ బీస్ట్ సినిమాలో సెల్వ రాఘవన్selva raghavan{#}aparna;keerthi suresh;selva raghavan;Music;Joseph Vijay;Heroine;Director;CinemaSat, 07 Aug 2021 17:41:23 GMT23 సంవత్సరాల పాటు చిత్రనిర్మాత మరియు దర్శకుడిగా వ్యవహరించిన సెల్వరాఘవన్, కీర్తి సురేష్ నటించిన 'సాని కాయిధం' సినిమాతో యాక్టింగ్ లోకి వచ్చారు. ఇక సెల్వ రాఘవన్ మరియు కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఫస్ట్ లుక్ పోస్ట్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాలో సెల్వ రాఘవన్ పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉండనే టాక్ వచ్చింది. ఇక సెల్వ రాఘవన్ తాను దర్శకత్వం వహించిన తలపాటి విజయ్ చిత్రం 'మృగం' లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక తాజాగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న బీస్ట్ సినిమాలో పూజ హెడ్జ్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాలో మలయాళ నటి అపర్ణ దాస్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో సెల్వ రాఘవన్ ఎంట్రీ ని తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
" style="height: 370px;">




ఆసుపత్రిలో చేరిన నటి నిష్రత్ భరుచ్చ

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>