ViralMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-fa518aaf-33fd-438a-a466-14de4aba216a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-fa518aaf-33fd-438a-a466-14de4aba216a-415x250-IndiaHerald.jpgఆయన ఒక మంచి పాప్సింగర్ అని చెప్పవచ్చు. ర్యాంపులు కూడా చేస్తాడు. అమెరికాలో కన్య వెస్ట్ అంటేనే జనాలంతా చాలా ఇష్టపడతారు . ఆయన సాంగ్స్ పాడితే యువత నుంచి ముసలి వరకు లేచి డాన్స్ ఆడాల్సిందే. ఆయన త్వరలో ఒక ఆల్బమ్ ను విడుదల చేయబోతున్నాడు. దాని యొక్క ప్రివ్యూ కన్సల్ట్ ను అట్లాంటాలోని మైదానంలో నిర్వహించారు. ఆ వ్యక్తి ఈ ప్రోగ్రాంకి వెళ్లి ఆ స్టేడియంలోకి కవర్లో ఈ గాలి నింపాడు. దీన్ని ఈ బేలో వేలం నిర్వహించాడు. ఈ యొక్క వేలంలో ఆ యొక్క గాలి నింపిన కవర్ ని ఒక వ్యక్తి ఐదు లక్షలకు పైగా రూపాయలు చెల్లించి కొనడం వViral {#}Air;Eventగాలిని ఐదు లక్షల రూపాయలకు అమ్మాడు..! తర్వాత ఏం జరిగింది..?గాలిని ఐదు లక్షల రూపాయలకు అమ్మాడు..! తర్వాత ఏం జరిగింది..?Viral {#}Air;EventSat, 07 Aug 2021 16:05:00 GMT భూమ్మీద  జనాలకు వింత వింత ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడు వాటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, నవ్వు కలుగుతుంది. అసలు ఈ ఆలోచనలు వారికి ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. అంత వింతగా ఆలోచిస్తారు. అలా చాలా మంది తెలివిగా ఆలోచించి డబ్బులు కూడా సంపాదిస్తారు. అలాంటి ఓ సంఘటన జరిగింది.. అదేమిటో తెలుసుకుందాం..? ఒక ప్లాస్టిక్ కవర్ లో  దాన్నిండా  గాలిని నింపి దాన్ని ఆ వ్యక్తి ఐదు లక్షల రూపాయలకు అమ్మేసి ఘనుడు  అనిపించుకున్నాడు. అట్లాంటాలో జరిగినటువంటి వేలంపాటలో  గాలితో నింపి నటువంటి ప్లాస్టిక్ కవర్ కొనుగోలు చేయడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.  ప్రస్తుత కాలంలో దొంగకు చెప్పే లాభం ఉన్నట్టు, మనకు తెలివి ఉండాలి కానీ అమ్మడానికి  ఏది  అనర్హం కాదు. అని నిరూపించాడు. మీకు ఆశ్చర్యమేస్తుంది కదూ.. గాలి మనకు కనపడదు కదా.. దాన్ని ఏ విధంగా అమ్ముతారు.. అనే ఆలోచన మీకు కచ్చితంగా వచ్చి ఉండాలి.

కానీ ఆ వ్యక్తి ప్లాస్టిక్ కవర్లులోని గాలిని అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు.  ఆ గాలిని ప్లాస్టిక్ కవర్లో పెట్టి  ఏకంగా ఐదు లక్షల రూపాయలకు వేలం వేసి అమ్మేశాడు. గాలిని అమ్మడమే ఒక పెద్ద ఘనత అయితే, దాన్ని ఐదు లక్షల రూపాయల కొనడం మరీ విడ్డూరం కదూ.. మరి ఆ యొక్క గాలికి అంత డిమాండ్ ఎందుకు పెరిగింది.. బయట మనకు కావాల్సిన గాలి దొరుకుతుంది కదా.. దాన్ని ప్లాస్టిక్ కవర్లో బంధించి మరి అమ్మాల్సిన అవసరం ఏమిటి.. దాన్ని అంత డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఏమిటి అను కుంటున్నారు. అట్లాంటాలో  ఈ జరిగినటువంటి వేలం గురించి తెలుసుకున్నా ప్రతి ఒక్కరూ ముక్కుపైన వేలేసు కుంటున్నారు. ఆ గాలి ఏమిటో దానికి ఎంత వ్యాల్యూ ఎందుకు వచ్చిందో  తెలుసుకుందాం..? ఆ ప్లాస్టిక్ కవర్ లో ఉన్నటువంటి గాలి ఎక్కడిదో తెలుసా .. ఒక ఈవెంట్ కు సంబంధించినది. ఆ ఈవెంట్ పేరు డోండా  డ్రాప్.. ఇదో పచ్చని చెట్టు అని అనుకుంటే పొరపాటే.. ఈ గాలికి ఏవైనా మహిమలు ఉన్నాయని, దీన్ని తీసుకుంటే రోగాలు మాయమవుతాయని ఊహించు కోకండి. ఎందుకంటే ఆ యొక్క గాలి ఒక ఈవెంట్ దగ్గర నింపినటువంటి గాలి.  అమెరికాలో  చాలా ఫేమస్ గాయకుడు, పాప్ స్టార్ కన్య వెస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది.

ఆయన ఒక మంచి పాప్సింగర్ అని చెప్పవచ్చు. ర్యాంపులు కూడా చేస్తాడు. అమెరికాలో  కన్య వెస్ట్ అంటేనే జనాలంతా చాలా ఇష్టపడతారు  . ఆయన సాంగ్స్ పాడితే యువత నుంచి ముసలి వరకు లేచి డాన్స్ ఆడాల్సిందే. ఆయన త్వరలో ఒక ఆల్బమ్ ను  విడుదల చేయబోతున్నాడు. దాని యొక్క ప్రివ్యూ కన్సల్ట్ ను అట్లాంటాలోని మైదానంలో నిర్వహించారు. ఆ వ్యక్తి ఈ ప్రోగ్రాంకి వెళ్లి ఆ స్టేడియంలోకి కవర్లో ఈ గాలి నింపాడు. దీన్ని ఈ బేలో వేలం నిర్వహించాడు. ఈ యొక్క వేలంలో ఆ యొక్క గాలి నింపిన కవర్ ని ఒక వ్యక్తి  ఐదు లక్షలకు పైగా రూపాయలు చెల్లించి కొనడం విచిత్రం.



శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>