BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/andhrapradesh7601938c-b90e-4360-9c47-ffe45b917fda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/andhrapradesh7601938c-b90e-4360-9c47-ffe45b917fda-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతన్నలను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం నేతన్న హస్తం. ఈ పథకం కింద మగ్గం ఉన్న నేత కార్మికులకు రూ. 24,000 అందజేస్తారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు నేతన్న హస్తం మూడో విడత సహాయాన్ని ఈ నెల 10వ తేదీన అందించనున్నారు. ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న నేత కార్మికులకు రూ.24000 ఇవ్వబోతున్నారు. ఈ పథకాన్ని లబ్ధిదారులకు మరింత దగ్గర చేసేయాలని ఈరోజు నుండి మూడు రోజుల పాటు గ్రామ, వార్డు వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. అAndhrapradesh{#}workers;Grama Sachivalayam;Jagan;Governmentనేతన్న హస్తం మూడో విడత పంపిణీ కి ముహూర్తం ఫిక్స్ .. !నేతన్న హస్తం మూడో విడత పంపిణీ కి ముహూర్తం ఫిక్స్ .. !Andhrapradesh{#}workers;Grama Sachivalayam;Jagan;GovernmentSat, 07 Aug 2021 07:43:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతన్నలను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం నేతన్న హస్తం. ఈ పథకం కింద మగ్గం ఉన్న నేత కార్మికులకు రూ. 24,000 అందజేస్తారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు నేతన్న హస్తం మూడో విడత సహాయాన్ని ఈ నెల 10వ తేదీన అందించనున్నారు. ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న నేత కార్మికులకు రూ.24000 ఇవ్వబోతున్నారు.

ఈ పథకాన్ని లబ్ధిదారులకు మరింత దగ్గర చేసేయాలని ఈరోజు నుండి మూడు రోజుల పాటు గ్రామ, వార్డు వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. అర్హులైన చేనేత కార్మికులు సంఘంలో నమోదై ఉన్నారా లేదా అనే అంశాలను పరిశీలించాలని వీరిని ఆదేశించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం  చేనేత కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. వారికి కావలసిన నూలుపోగులు, రంగులు కొనుక్కునేందుకు ఈ పథకం ద్వారా అందిన డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది.


వెండితెరపైకి ఒలింపిక్స్ వీరులు..!

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..

"ఎస్ఆర్ కళ్యాణమండపం"లో ఆ 20 నిమిషాలే కీలకమట !

టాప్ సెలెబ్రిటీల వాట్సాప్ చాట్ లీక్... అందులో ఏముందంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>