MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal74e2f4d4-406a-4067-8c95-a91e099bd256-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal74e2f4d4-406a-4067-8c95-a91e099bd256-415x250-IndiaHerald.jpgఆ స్టార్ హీరోయిన్‌కి అంతా యాటిట్యూడా..? సాధారణంగా ఎవరైనా తమకు నచ్చిన సెలబ్రిటీతో ఒక్క సెల్ఫీ దిగితే చాలు అనుకుంటారు. ఈ క్రమంలో ఒకవేళ అవకాశమిస్తే వెళ్లి కలవడంతో పాటు ఫొటో తీసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, ఒకవేళ సదరు సెలబ్రిటీ ఏదేని వర్క్ బిజీలో ఉండో లేక ఇతర కారణాల రిత్యా ఏ మాత్రం స్పందించకపోయినా అభిమానులు వర్రీ అయిపోతుంటారు. యాటిట్యూట్ చూపిస్తున్నారనుకుని బాధపడిపోతుంటారు. అభిమానించిన సెలబ్రిటీనే టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేయడంతో పాటు ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా చాలా మంది నటీనkajal{#}bollywoodఆ స్టార్ హీరోయిన్‌కి అంతా యాటిట్యూడా..?ఆ స్టార్ హీరోయిన్‌కి అంతా యాటిట్యూడా..?kajal{#}bollywoodSat, 07 Aug 2021 15:00:00 GMTబాలీవుడ్ సీనియర్ హీరోయిన్  కాజోల్ విషయంలో జరిగింది. ఆమె చేసిన ఓ పనిని నెటిజన్లు, కొందరు ఫ్యాన్స్  విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే...

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ వైఫ్ కాజోల్ ఇటీవల తన 47వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. కొవిడ్ నేపథ్యంలో అతి తక్కువ మంది గెస్ట్‌ల మధ్య సింపుల్‌గానే పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాజోల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఆమె అభిమానులు బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే చిన్నపిల్లలు ఇతర పెద్దలందరితో కలిసి కాజోల్ ఇంటి గేటు వద్ద వెయిట్ చేశారు. కాజోల్ బయటకు వచ్చే క్రమంలో ఆమెకు ఈ విషయం తెలుపగా, ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. రోడ్డు మీదనే ఫ్యాన్స్‌ను కలిసి ఆనందం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వారు తెచ్చిన కేక్‌ను కేక్ కట్ చేసింది. అది చూసి వారందరూ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. అయితే, వారు చిన్న కేక్ ముక్కను అయినా తీసుకోవాలని కోరారు. కానీ, వారి కోరికను ఆమె నిర్మోహమాటంగా తిరస్కరించింది. థాంక్స్ చెప్తూ లోపలికి వెళ్లిపోయింది. ఇందుకు దీనికి సంబంధించిన వీడియో రికార్డు చేసిన ఫ్యాన్స్ దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అంతే ఇక ఆమెపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. కాజోల్ యాటిట్యూడ్ ప్రదర్శించిందంటూ నెటిజన్లు కొందరు పేర్కొంటున్నారు.





దయనీయ స్థితిలో యువ బాక్సర్.. పార్కింగ్ టికెట్స్ అమ్ముతు.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>