MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood3bb82f7f-1dff-44ec-9380-24901945173c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood3bb82f7f-1dff-44ec-9380-24901945173c-415x250-IndiaHerald.jpg దక్షిణ పరిశ్రమలో హీరోహీరోయిన్లు సినిమాలలో వారి బంధం, స్నేహం కారణంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిసి నటిస్తూ ఉండడాన్ని మనం ఎప్పుడూ చూస్తాము. ముఖ్యంగా స్టార్ హీరోలు... హీరోయిన్లను ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ కెమిస్ట్రీలో వెండితెరపై తాజాదనాన్ని పొందడానికి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కొత్త ముఖాల కోసం వెతుకుతూ ఉంటారు. ఇక మన సౌత్ స్టార్స్ కు కూడా ఈ పాత పద్ధతి బోర్ కొట్టిందో ఏమో... అందుకే సౌత్ లో ఈ ఏడాది ఫ్రెష్ పెయిర్స్ క్రేజ్ నడుస్తోంది. స్టార్స్ అంతా వారి తాజా కెమిస్ట్రీతో మనల్ని ఆకట్టుకునేందుకుtollywood{#}ajith kumar;prince;srinidhi shetty;Ajit Pawar;Crush;sukumar;parasuram;Makar Sakranti;karthikeya;kartikeya;Pooja Hegde;Christmas;Manam;kirti;Thriller;Chitram;ajay;Cinemaసౌత్ లో ఫ్రెష్ పెయిర్స్ క్రేజ్... స్టార్స్ కు కలిసొస్తుందా ?సౌత్ లో ఫ్రెష్ పెయిర్స్ క్రేజ్... స్టార్స్ కు కలిసొస్తుందా ?tollywood{#}ajith kumar;prince;srinidhi shetty;Ajit Pawar;Crush;sukumar;parasuram;Makar Sakranti;karthikeya;kartikeya;Pooja Hegde;Christmas;Manam;kirti;Thriller;Chitram;ajay;CinemaSat, 07 Aug 2021 16:02:00 GMTదక్షిణ పరిశ్రమలో హీరోహీరోయిన్లు సినిమాలలో వారి బంధం, స్నేహం కారణంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిసి నటిస్తూ ఉండడాన్ని మనం ఎప్పుడూ చూస్తాము. ముఖ్యంగా స్టార్ హీరోలు... హీరోయిన్లను ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ కెమిస్ట్రీలో వెండితెరపై తాజాదనాన్ని పొందడానికి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కొత్త ముఖాల కోసం వెతుకుతూ ఉంటారు. ఇక మన సౌత్ స్టార్స్ కు కూడా ఈ పాత పద్ధతి బోర్ కొట్టిందో ఏమో... అందుకే సౌత్ లో ఈ ఏడాది  ఫ్రెష్ పెయిర్స్ క్రేజ్ నడుస్తోంది. స్టార్స్ అంతా వారి తాజా కెమిస్ట్రీతో మనల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో 5 జంటల గురించి తెలుసుకుందాం.  

క్రిస్మస్ వారాంతంలో తెరపైకి రానున్న సుకుమార్ యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప"లో అల్లు అర్జున్, కర్ణాటక క్రష్ రష్మిక మందన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారు. పాన్-ఇండియా చిత్రం బహుళ భాషలలో విడుదల అవుతుంది. ఇది నిజంగా ఫ్రెష్ పెయిర్.

"బీస్ట్‌"తో తమిళంలో అరంగేట్రం చేస్తున్న పూజా హెగ్డే... నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తలపతి విజయ్‌తో రొమాన్స్ చేస్తుంది. విజయ్, పూజ ఫస్ట్ కాబో ఇది.

బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి తల అజిత్ సరసన హెచ్ వినోత్ "వాలిమై" చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో కార్తికేయ కూడా కీలక పాత్రలో నటించారు.

మల్టీ టాలెంటెడ్ స్టార్ చియాన్ విక్రమ్, "కెజిఎఫ్ 2" నటి శ్రీనిధి శెట్టి మొదటిసారిగా అజయ్ జ్ఞానముత్తు "కోబ్రా"లో జతకట్టారు. ఈ చిత్రంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రధాన విరోధిగా నటించారు.

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్‌తో పరశురామ్ "సర్కారు వారి పాట"తో 2022లో సంక్రాంతి వారాంతంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ జంటలలో ఎంతమందికి ఫ్రెష్ పెయిర్ ఏ ట్యాగ్ కలిసొస్తుందో చూడాలి.




శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>