BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagb71c769e-5fec-49d4-b6c6-d160f034c672-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagb71c769e-5fec-49d4-b6c6-d160f034c672-415x250-IndiaHerald.jpgటోక్యో ఒలింపిక్స్‌లో కరోనా క‌ల‌వ‌రం రేకెత్తిస్తోంది. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న‌వారిలో 29 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థార‌ణైంది. వీరిలో అథ్లెట్లు, స‌హాయ సిబ్బంది ఉన్నారు. వీరంద‌రినీ ఒలింపిక్స్ జ‌రిగే ప్ర‌దేశం నుంచి బ‌య‌ట‌కు తెచ్చి క్వారంటైన్ చేశారు. టోక్యోలో రెండు రోజుల వ్య‌వ‌ధిలో ప‌దివేల కేసులు న‌మోద‌వ‌డంతో టోక్యో మెట్రోపాలిట‌న్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. క్రీడాపోటీల ప్రారంభానికి ముందు అథ్లెట్లంద‌రికీ మ‌రోసారి ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. డెల్టా వేరియంట్ జ‌పాన్‌లో ప్ర‌బ‌లుతుండ‌టంతో అప్ర‌మ‌తtag{#}Tokyo;Coronavirusఒలింపిక్స్ లో క‌రోనా క‌ల‌క‌లం?ఒలింపిక్స్ లో క‌రోనా క‌ల‌క‌లం?tag{#}Tokyo;CoronavirusSat, 07 Aug 2021 07:54:20 GMT
టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా క‌ల‌వ‌రం రేకెత్తిస్తోంది. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న‌వారిలో 29 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థార‌ణైంది. వీరిలో అథ్లెట్లు, స‌హాయ సిబ్బంది ఉన్నారు. వీరంద‌రినీ ఒలింపిక్స్ జ‌రిగే ప్ర‌దేశం నుంచి బ‌య‌ట‌కు తెచ్చి క్వారంటైన్ చేశారు. టోక్యోలో రెండు రోజుల వ్య‌వ‌ధిలో ప‌దివేల కేసులు న‌మోద‌వ‌డంతో టోక్యో మెట్రోపాలిట‌న్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. క్రీడాపోటీల ప్రారంభానికి ముందు అథ్లెట్లంద‌రికీ మ‌రోసారి ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. డెల్టా వేరియంట్ జ‌పాన్‌లో ప్ర‌బ‌లుతుండ‌టంతో అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ జ‌పాన్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు సూచించింది. అత్య‌వ‌స‌ర‌మైన ప‌ని ఉంటేనే బ‌య‌ట ప్ర‌యాణాలు పెట్టుకోవాల‌ని, లేదంటే ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉండాల‌ని కోరింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌త్యేక‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, అలాగే రాత్రి ఎనిమిది గంట‌ల‌క‌ల్లా కార్యాల‌యాలు మూసేయాల‌ని, ఆ స‌మ‌యానికి అంద‌రూ ఇళ్ల‌కు చేరుకోవాల‌ని ఆదేశాలు జారీచేసింది. ట్రేసింగ్‌ను స‌మ‌ర్థంగా అమ‌లు చేస్తున్నామ‌ని, అనుమానున్న‌వారు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలవ‌ద్ద హాజ‌రై ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతోంది.





వెండితెరపైకి ఒలింపిక్స్ వీరులు..!

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..

"ఎస్ఆర్ కళ్యాణమండపం"లో ఆ 20 నిమిషాలే కీలకమట !

టాప్ సెలెబ్రిటీల వాట్సాప్ చాట్ లీక్... అందులో ఏముందంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>