BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajadthan55583316-0ae5-4d65-8263-1b4e5de3151b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajadthan55583316-0ae5-4d65-8263-1b4e5de3151b-415x250-IndiaHerald.jpgఇదివరకు వైర్ ఉన్న హెడ్ ఫోన్స్ ను ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం అంతా బ్లూ టూత్ హెడ్ ఫోన్స్ కు అలవాటుపడ్డారు. మార్కెట్ లో కొత్త కొత్త రకాల హెడ్ ఫోన్స్ రావడం ధర కూడా ఉండటంతో ప్రతి ఒక్కరు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మ్యూజిక్ ప్రియులైతే ఎప్పుడూ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంటారు. తాజాగా బ్లూ టూత్ హెడ్ ఫోన్స్ పేలిన ఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో చోటుచేసుకుంది. జైపూర్ కు చెందిన రాకేష్ అనే యువకుడు బ్లూటూత్ ఫోన్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుండగా సడన్ గా హెడ్ ఫోన్స్ పేలిపోయాయి. దాంతో అతనికి గాయాలయ్యాయి. Rajadthan{#}Rajasthan;Doctor;vegetable market;Jaipur;Smart phoneబ్లూటూత్ పేలి యువకుడి మృతి..? జాగ్రత్త సుమీ.. !బ్లూటూత్ పేలి యువకుడి మృతి..? జాగ్రత్త సుమీ.. !Rajadthan{#}Rajasthan;Doctor;vegetable market;Jaipur;Smart phoneSat, 07 Aug 2021 10:31:00 GMTఇదివరకు వైర్ ఉన్న హెడ్ ఫోన్స్ ను ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం అంతా బ్లూ టూత్ హెడ్ ఫోన్స్ కు అలవాటుపడ్డారు. మార్కెట్ లో కొత్త కొత్త రకాల హెడ్ ఫోన్స్ రావడం ధర కూడా ఉండటంతో ప్రతి ఒక్కరు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మ్యూజిక్ ప్రియులైతే ఎప్పుడూ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంటారు. తాజాగా బ్లూ టూత్ హెడ్ ఫోన్స్ పేలిన ఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో చోటుచేసుకుంది. జైపూర్ కు చెందిన రాకేష్ అనే యువకుడు బ్లూటూత్ ఫోన్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుండగా సడన్ గా హెడ్ ఫోన్స్ పేలిపోయాయి.

దాంతో అతనికి  గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా మరణించాడు. అయితే హెడ్ ఫోన్స్ పేలిన సమయంలో యువకుడికి గుండెపోటు వచ్చి ఉంటుందని ఆ కారణంగానే రాకేష్ ప్రాణాలు కోల్పోయి ఉంటారని డాక్టర్ లు భావిస్తున్నారు. మన దేశంలో ఇప్పటివరకు హెడ్ ఫోన్స్ పేలిన ఘటనలు ఇప్పటివరకు నమోదు అవ్వలేదు.  ఇలాంటి ఘటన మొదటిసారి నమోదయింది .కాబట్టి హెడ్ ఫోన్స్ ఉపయోగించేవారు నాణ్యమైనవి వాడటం అవి కూడా ఎక్కువ సమయం కాకుండా అవసరమైనంతవరకే ఉపయోగించడం మంచిది.


ప్రాణాలు పోయినా పట్టించుకోరా ?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>