Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tooth4da809d9-dc24-4ab9-9893-8ae12e033887-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tooth4da809d9-dc24-4ab9-9893-8ae12e033887-415x250-IndiaHerald.jpgప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. ఎవరైనా సరే ఉదయం లేవగానే బ్రెష్ చేసుకొని తమ నోటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అంతే కాదు ఎంతో అందమైన చిరునవ్వు కోసం ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఉదయం తో పాటు సాయంత్రం కూడా బ్రష్ చేసుకోవాలని అటు నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ ఎవరో కొంతమంది మాత్రమే ఇలా రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అయితే ఇలా బ్రష్ చేస్తున్నప్పుడు ఏమాత్రం ఆదమరిచి ఉన్న ఎన్నో అనర్థాలు జరిగిపోతూవుంటాయి. కొన్ని కొన్ని సార్లు బ్రష్ చేసుBrush{#}Eveningనిద్రమత్తులో టూత్ బ్రెష్ మింగేసాడు.. చివరికి?నిద్రమత్తులో టూత్ బ్రెష్ మింగేసాడు.. చివరికి?Brush{#}EveningSat, 07 Aug 2021 22:20:00 GMTప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. ఎవరైనా సరే ఉదయం లేవగానే  బ్రెష్ చేసుకొని తమ నోటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అంతే కాదు ఎంతో అందమైన చిరునవ్వు కోసం ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఉదయం తో పాటు సాయంత్రం కూడా బ్రష్ చేసుకోవాలని అటు నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ ఎవరో కొంతమంది మాత్రమే ఇలా రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అయితే ఇలా బ్రష్ చేస్తున్నప్పుడు ఏమాత్రం ఆదమరిచి ఉన్న ఎన్నో అనర్థాలు జరిగిపోతూవుంటాయి.



 కొన్ని కొన్ని సార్లు బ్రష్ చేసుకుంటున్న సమయంలో ఏకంగా బ్రష్ మింగేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. తర్వాత ఇక వైద్యుల వద్దకు పరుగులు పెడుతూ ఉంటే ఉంటారు.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. నిద్ర మత్తులో లేచి బ్రష్ చేసుకున్న వ్యక్తి ఏకంగా టూత్బ్రష్ మింగేశాడు. ఈ ఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది. చైనాలోని జియాన్గ్స్ తైజాకి అనే ఒక వ్యక్తి నిద్ర లేచి ఇక నిద్ర లోనే బ్రెష్ చేసుకున్నాడు. కానీ అంతలో ఏకంగా టూత్ బ్రష్  మింగేశాడు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. అయితే ఆసుపత్రిలో ఎక్స్రే తీసి ఇక సర్జరీ చేయాలని  వైద్యులు తెలిపారు.



 ఆ తర్వాత కొన్ని గంటలపాటు శ్రమించి ఎంతో కష్టం మీద అతని కడుపులోనుంచి టూత్ బ్రష్ ను  తీయగలిగారు వైద్యులు. అయితే టూత్ బ్రష్ ను మింగిన  వ్యక్తి సరైన సమయంలో ఆసుపత్రికి వచ్చాడని అందుకే ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు అంటూ వైద్యులు చెబుతున్నారు. ఇలా టూత్ బ్రష్ ను మింగిన సమయంలో ఇంటి చిట్కాలతో నయం చేయాలి అనుకుంటే మాత్రం ఎన్నో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇలా ఎవరైనా టూత్ బ్రష్ మింగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.



కండోమ్ ప్యాకెట్ తీసుకురాలేదని.. కత్తితో పొడిచాడు?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>