TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/sudheer-omker-indrajad338dd4d-7613-4e06-a6c5-c264f60250d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/sudheer-omker-indrajad338dd4d-7613-4e06-a6c5-c264f60250d1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్నటువంటి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుదీర్. ఈయన పలు షో లతో, సినిమాలతో, కామెడీ ప్రోగ్రాం లో చాలా బిజీగా ఉంటాడు. ఈయన ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నాడు. అయితే ఒక షోలో పాల్గొనడం వల్ల అందులో యాంకర్ గా ఓంకార్ చేస్తున్నాడు. అందులోకి హీరోయిన్ ఇంద్రజ కూడా గెస్ట్ గా వచ్చింది. అయితే ఓంకార్ కి , ఇంద్రజ కి ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడుసుధీర్. ప్రస్తుతం ఓంకార్ మాటీవీలో,యాంకర్ గా బాగా పేరు తెచ్చుకోవడంతో పాటు, ప్రస్తుతం సిక్స్త్ సెన్స్ SUDHEER OMKER;INDRAJA{#}indraja;GEUM;Ohmkar;sudigali sudheer;Comedian;Comedy;Heroineటీవీ : ఆ నటితో ఓంకార్ రిలేషన్.. లీక్ చేసిన సుధీర్ !టీవీ : ఆ నటితో ఓంకార్ రిలేషన్.. లీక్ చేసిన సుధీర్ !SUDHEER OMKER;INDRAJA{#}indraja;GEUM;Ohmkar;sudigali sudheer;Comedian;Comedy;HeroineSat, 07 Aug 2021 02:00:00 GMTప్రస్తుతం బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్నటువంటి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుదీర్. ఈయన పలు షో లతో, సినిమాలతో, కామెడీ ప్రోగ్రాం లో చాలా బిజీగా ఉంటాడు. ఈయన ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నాడు. అయితే ఒక షోలో పాల్గొనడం వల్ల అందులో యాంకర్ గా ఓంకార్  చేస్తున్నాడు. అందులోకి హీరోయిన్ ఇంద్రజ కూడా గెస్ట్ గా వచ్చింది. అయితే ఓంకార్ కి , ఇంద్రజ కి ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడుసుధీర్.


ప్రస్తుతం ఓంకార్  మాటీవీలో,యాంకర్ గా బాగా పేరు తెచ్చుకోవడంతో పాటు, ప్రస్తుతం సిక్స్త్ సెన్స్ అనే ప్రోగ్రాం ను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇందులోకి గెస్ట్ గా బుల్లితెరపై నటిస్తున్న  సుధీర్ , ఇంద్రజలు పాల్గొన్నట్లు ప్రోమోలో వెల్లడించడం జరిగింది. ఇక ఇదే మొదటిసారిగా సుడిగాలి సుధీర్ స్టార్ మా ఛానల్ లో అడుగు పెట్టడం జరిగింది.

ఆ షో లో జరిగేటువంటి ఒక గేమ్ లో భాగంగా.. ఇంద్రజ పై ఓంకార్ కి ఉన్న బంధాన్ని తెలియజేశాడు సుడిగాలి సుదీర్. సుధీర్ ఓంకార్ ని మీ పెద్ద కుమారుడు మధ్యలోనే..అంటూ  సాగదీస్తుండగానే.. వెంటనే ఇంద్రజ నా కుమారుడు ఓంకార్ అని నీకు చెప్పాను అని తెలిపింది. ఇక సుధీర్ నాకు మీరు అమ్మ లాంటి వాళ్ళు. ఓంకార్ అన్నయ్య లాంటివారు అని తెలపగా.. సమాజంలో నన్ను  అన్నలా భావించేవారు అందరూ నాకు కుమారులతో సమానం.. అనే సరికి తెల్లమొహం పెట్టేశాడు.

ఇక ఇదంతా కేవలం ఈ షోలో భాగమేనని, తెలియజేశారు ఇంద్రజ,సుడిగాలి సుధీర్. ఇక ఓంకార్ విషయానికి వస్తే, ఈయన ఎక్కువగా సస్పెన్స్ ఉండేటువంటి షోలనే ఎంచుకుంటాడు. ఈ షోలో ఎంతో మంది ప్రముఖ స్టార్స్, గెస్ట్ లుగా రావడం జరుగుతోంది. అందువల్లనే ఈ షో కీ అంత పాపులారిటీ వస్తుంది.
" style="height: 215px;">






ఆధిపత్యం కోసం వైసీపీ...టీడీపీకి ఊహించని ప్లస్..

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..

"ఎస్ఆర్ కళ్యాణమండపం"లో ఆ 20 నిమిషాలే కీలకమట !

టాప్ సెలెబ్రిటీల వాట్సాప్ చాట్ లీక్... అందులో ఏముందంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>