BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hotel-building-collapse-1e150b08-a77a-48e1-9f90-14e556e639e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hotel-building-collapse-1e150b08-a77a-48e1-9f90-14e556e639e1-415x250-IndiaHerald.jpgఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. చూస్తుండగానే ఓ పెద్ద భవనం కుప్ప కూలిపోయింది. పక్కనే ఉన్న లోయలోకి భవనం సగ భాగం అమాంతం పడిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు ఈ ఘటనను వీడియోలో బంధించాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ షాకింగ్ ఘటన చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరాఖండ్, జోషిమఠ్‌లోని జడ్కుల సమీపంలో ఘటన జరిగింది. లోయకు పక్కనే ఉన్న ఓ హోటల్ భవనం సగ ఒక భాగం కూలిపోయింది. అయితే ఘటనలో ఎవరికీ గాయాలhotel building collapse;{#}Uttarakhandకుప్పకూలిన నాలుగంతస్తుల భవనంకుప్పకూలిన నాలుగంతస్తుల భవనంhotel building collapse;{#}UttarakhandSat, 07 Aug 2021 19:54:16 GMTఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. చూస్తుండగానే ఓ పెద్ద భవనం కుప్ప కూలిపోయింది. పక్కనే ఉన్న లోయలోకి భవనం సగ భాగం అమాంతం పడిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు ఈ ఘటనను వీడియోలో బంధించాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ షాకింగ్ ఘటన చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరాఖండ్, జోషిమఠ్‌లోని జడ్కుల సమీపంలో ఘటన జరిగింది. లోయకు పక్కనే ఉన్న ఓ హోటల్ భవనం సగ ఒక భాగం కూలిపోయింది. అయితే ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అంతపెద్ద హోటల్ కూలితే ఎవరికీ ఏం కాకుండా ఎలా ఉంటుంది ? అనుకోకండి. ఎందుకంటే హోటల్ లోని వారంతా ఈ ఉదయమే ఖాళీ వెళ్లిపోయారట. దీంతో గండం గట్టెక్కింది అన్నమాట.
" style="height: 588px;">
 



హుజురాబాద్ లో షర్మిల మద్దతు ఈ పార్టీకే ?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>