BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajkundrab542128a-5639-433c-84a9-f1c5aea23292-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajkundrab542128a-5639-433c-84a9-f1c5aea23292-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కు మరోమారు కోర్టులో చుక్కెదురైంది. ఇప్పటికే మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఆయన ఈసారి కూడా విఫలమయ్యారు. పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రాజ్ కుంద్రా మోడల్స్ ని, అప్ కమింగ్ హీరోయిన్స్ ని ఉపయోగించుకొనిraj kundra{#}Phornography;raj;Husband;Heroine;policeరాజ్ కుంద్రా ఇక జైలుకే.. !రాజ్ కుంద్రా ఇక జైలుకే.. !raj kundra{#}Phornography;raj;Husband;Heroine;policeSat, 07 Aug 2021 15:08:00 GMTబాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కు మరోమారు కోర్టులో చుక్కెదురైంది. ఇప్పటికే మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఆయన ఈసారి కూడా విఫలమయ్యారు. పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రాజ్ కుంద్రా మోడల్స్ ని, అప్ కమింగ్ హీరోయిన్స్ ని ఉపయోగించుకొని హాట్ వీడియోస్ తీసి వాటిని యాప్స్ లో అప్లోడ్ చేసుకుని క్యాష్ చేసుకున్నారని పక్క ఆధారాలతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఇప్పటికి ఈ కేసులో బెయిల్ పై విడుదల కావాలని మూడు సార్లు బెయిల్ పిటిషన్ వేసినప్పటి కీ కోర్ట్ రిజెక్ట్ చేయగా మరోమారు రాజ్ కుంద్రా జైలు కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ విషయం పై అటు రాజ్ కుంద్రా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.



దయనీయ స్థితిలో యువ బాక్సర్.. పార్కింగ్ టికెట్స్ అమ్ముతు.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>