MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/lahari-sharic320ba6e-141a-47dc-a0b5-bf956d6214ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/lahari-sharic320ba6e-141a-47dc-a0b5-bf956d6214ee-415x250-IndiaHerald.jpgఇండియా లోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ 'షో' లలో 'బిగ్ బాస్' ఒకటి. మొదట హిందీ లో ప్రారంభం అయిన ఈ రియాల్టీ 'షో' ఆ తర్వాత తెలుగులోనూ ప్రారంభం చేశారు. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్' ప్రస్తుతం ఐదవ సీజన్ ప్రారంభానికి రెడీగా ఉంది. 'బిగ్ బాస్' తెలుగు మూడవ సీజన్ మరియు నాలుగవ సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున నే ఐదవ సీజన్ కు కూడా పోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రతిసారి లాగానే ఈసారి కూడా 'బిగ్ బాస్' హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది విరే అంటూ కొంతమంది పేర్లు కLahari shari{#}lahari;surekha vani;vishnu priya;Beautiful;Silver;Hindi;Manam;Telugu;Heroine;Akkineni Nagarjuna;Houseబిగ్ బాస్ హౌస్ లోకి కొత్త అందాలు..!బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త అందాలు..!Lahari shari{#}lahari;surekha vani;vishnu priya;Beautiful;Silver;Hindi;Manam;Telugu;Heroine;Akkineni Nagarjuna;HouseSat, 07 Aug 2021 13:33:00 GMTఇండియా లోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ 'షో' లలో 'బిగ్ బాస్' ఒకటి. మొదట హిందీ లో ప్రారంభం అయిన ఈ రియాల్టీ 'షో'  ఆ తర్వాత తెలుగులోనూ ప్రారంభం చేశారు. ఇప్పటికే  నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్'  ప్రస్తుతం ఐదవ సీజన్ ప్రారంభానికి రెడీగా ఉంది. 'బిగ్ బాస్' తెలుగు మూడవ సీజన్ మరియు నాలుగవ  సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున నే ఐదవ సీజన్ కు కూడా పోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.


 ఇదిలా ఉంటే ప్రతిసారి లాగానే ఈసారి కూడా 'బిగ్ బాస్'  హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది విరే అంటూ కొంతమంది పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది. యాంకర్ వర్షిని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, యాంకర్ రవి, బుల్లితెర నటి నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, హీరోయిన్ ఇషా చావ్లా, యాంకర్ శివ, సింగర్ మంగ్లీ, లోబో, యాంకర్ ప్రత్యూష, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు ఉన్నాయి. వీరిలో కొంత మంది పేర్లు  దాదాపు ఖాయమే అయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి మరో యంగ్ బ్యూటిఫుల్ అమ్మాయి పేరు కూడా వచ్చింది. ఇటీవలే తేజా సజ్జా హీరోగా నటించిన 'జాంబి రెడ్డి' సినిమాలు లో ఓ రోల్ చేసిన లహరి శారి 'బిగ్ బాస్' హౌస్ లోకి వెళ్లనుందట. ఇప్పటికే లహరి  ఒప్పందంపై సంతకం కూడా చేశారని, 'బిగ్ బాస్' హౌస్ లోకి లహరి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. 'బిగ్ బాస్' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వెండి తెరపై వెలిగిపోవాలని ఆశ పడుతుందట లహరి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే తెలుగు 'బిగ్ బాస్'  సీజన్ ఫైవ్ ప్రారంభం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.



సినిమాలో చీరల కోసం పట్టుబట్టిన కల్యాణి.. ఎందుకు ?

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>