MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ottd6b96922-bae7-4f90-91d3-cbcc1dd7274d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ottd6b96922-bae7-4f90-91d3-cbcc1dd7274d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో గత రెండు వారాలుగా విడుదల అవుతున్న సినిమాలను చూసి పెద్ద సినిమాల నిర్మాతల లో భయం పుట్టిందో ఏమో వారు తమ సినిమాలను థియేటర్లలో కాకుండా ఓ టీ టీ లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా తమ సినిమాలను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని కొందరు నిర్మాతలు పట్టుదలగా ఉండగా ఇప్పుడు ఆ పట్టు సడలిపోతుంది ఎందుకంటే గత రెండు వారాలుగా కొన్ని సినిమాలు విడుదల కాగా ఆ సినిమాలను ఏవిధంగా నూ ప్రేక్షకులు ఆదరించలేదు.OTT{#}Venkatesh;Nani;sekhar;Cinema;cinema theater;Audience;Daggubati Venkateswara Rao;Ishtam;Virataparvam;Love Storyసెకండ్ వీక్ ఎఫెక్ట్ : పెరుగుతున్న ఓటీటీ ల లిస్టు!!సెకండ్ వీక్ ఎఫెక్ట్ : పెరుగుతున్న ఓటీటీ ల లిస్టు!!OTT{#}Venkatesh;Nani;sekhar;Cinema;cinema theater;Audience;Daggubati Venkateswara Rao;Ishtam;Virataparvam;Love StorySat, 07 Aug 2021 19:00:00 GMT
 దాంతో సదరు సినిమాల నిర్మాతలు భారీ నష్టాలు చవి చూశారు. ఆ సినిమా లు థియేటర్ లలో ప్రేక్షకుల కోసం బిక్కు బిక్కు మంటూ ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ సినిమాల్లో కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాయేమో అన్న భయంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఓ టీ టీ వైపు చూస్తున్నారు. నాని హీరోగా నటించిన టక్ జగదీష్, అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనీ లవ్ స్టోరీ సినిమా దగ్గుబాటి రానా నటించిన విరాటపర్వం గోపీచంద్ హీరోగా నటించిన సీటి మార్ సినిమాలు అన్ని ఇప్పుడు ఓ టీ టీ లో విడుదల అవడానికి పోటీ పడుతున్నాయి. 

దీనంతటికీ కారణం రెండవ వారంలో విడుదలైన సినిమాలే అని తెలుస్తుంది. థియేటర్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే రెండో వారమైన విడుదలైన సినిమాలకు ప్రేక్షకులు వచ్చి ఉండాలి కానీ వారికి ఆ ఉద్దేశం లేనట్టుగా అనిపించడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదా ఈ విధమైన ఆలోచన చేస్తున్నారు. ఒక పెద్ద సినిమా థియేటర్ల లోకి వచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తే తప్పా వారు థియేటర్లకు వచ్చేలా లేరు సో ఓ పెద్ద సినిమా విడుదల అయిన తర్వాత  తమ సినిమాలను విడుదల చేయడం ప్రమాదకరం కాబట్టి వారు ఈసారి ఓ టీ టీ తో  కానిచ్చేస్తున్నారు. 



హుజురాబాద్ లో షర్మిల మద్దతు ఈ పార్టీకే ?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>