PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-it-dangerous-with-children-in-that-case-e97946e1-5f00-43a4-b9dc-c4984b07109d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-it-dangerous-with-children-in-that-case-e97946e1-5f00-43a4-b9dc-c4984b07109d-415x250-IndiaHerald.jpgచైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ నలుమూలల వ్యాపించిన సంగతి విదితమే. అయితే ఈ వైరస్ కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలింది. ఇక అటు ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇలా చాలా మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికీ కూడా కరోనా సెకండ్ వేవ్ రూపంలో ఇండియాను కుదిపేస్తోంది. అలాగే త్వరలో థర్డ్ వేవ్ పేరుతో పిల్లల పై అటాక్ చేయనున్నది ఈ కరోనా మహమ్మారి. ఇదిలా ఉండగా ప్రస్తుతం మనదేశంలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ లు వేస్తున్నారు. ఇప్పటివcovid 19 {#}American Samoa;January;February;October;central government;Coronavirusచిన్నపిల్లలకు కరోనా టీకాలు.. సీరం సీఈవో కీలక ప్రకటన ?చిన్నపిల్లలకు కరోనా టీకాలు.. సీరం సీఈవో కీలక ప్రకటన ?covid 19 {#}American Samoa;January;February;October;central government;CoronavirusSat, 07 Aug 2021 17:31:15 GMTచైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ నలుమూలల వ్యాపించిన సంగతి విదితమే. అయితే ఈ వైరస్ కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలింది. ఇక అటు ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇలా చాలా మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికీ కూడా కరోనా సెకండ్ వేవ్ రూపంలో ఇండియాను కుదిపేస్తోంది. అలాగే త్వరలో థర్డ్ వేవ్ పేరుతో పిల్లల పై అటాక్ చేయనున్నది ఈ కరోనా మహమ్మారి. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం మనదేశంలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ లు వేస్తున్నారు. ఇప్పటివరకు మనదేశంలో 50 కోట్ల మంది జనాభాకు మొదటి పూర్తయినట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ప్రక్రియ ఇంకా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే మూడో వేవ్ వస్తే పిల్లల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. పెద్దలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు కానీ మరి చిన్న పిల్లలకు ఎప్పుడు వేస్తారు అని కొందరిలో సందేహంలో మొదలైంది.

ఇక అటు చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం పై పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ప్రారంభమవుతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీరం సీఈవో ఆధర్ పూనా వాలా సంచలన ప్రకటన చేశారు. చిన్నారుల్లో కోవిడ్ మహమ్మారి కట్టడి కోసం తయారుచేసిన కోవా వాక్స్ 2022 సంవత్సరం జనవరి మాసము లేదా ఫిబ్రవరి మాసం లో విడుదల అయ్యే అవకాశం ఉందని సీరం సీఈవో ఆధర్ పునావాల స్పష్టం చేశారు. అమెరికా దేశానికి చెందిన నోవా వాక్స్ సంస్థ కోవావాక్స్ కరోనా టీకాలు అభివృద్ధి చేసిందని చెప్పారు 18 సంవత్సరాలు పైబడిన వారి కోసం ఈ సంస్థ రూపొందించిన కరోనా టీకా ఈ ఏడాది అక్టోబర్ మాసం లోనే వస్తుందని ప్రకటించారు. అయితే డి సి జి ఐ ఐ అనుమతులపై వాటి విడుదల ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.



ఆసుపత్రిలో చేరిన నటి నిష్రత్ భరుచ్చ

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>