PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp7ddfb464-2e87-4ced-bef6-6bdc9a4b0dbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp7ddfb464-2e87-4ced-bef6-6bdc9a4b0dbd-415x250-IndiaHerald.jpgఅధికార వైసీపీకి అనుకూలమైన జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఒకటి. ఆవిర్భావం నుంచి ఈ జిల్లాలో, వైసీపీదే లీడింగ్. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 12 సీట్లలో వైసీపీ 6 గెలిస్తే, టీడీపీ 5, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ఆ తర్వాత కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ysrcp{#}Hanu Raghavapudi;Government;MLA;TDP;YCP;Prakasamప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు మామూలోళ్లు కాదు.!ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు మామూలోళ్లు కాదు.!ysrcp{#}Hanu Raghavapudi;Government;MLA;TDP;YCP;PrakasamSat, 07 Aug 2021 03:00:00 GMTఅధికార వైసీపీకి అనుకూలమైన జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఒకటి. ఆవిర్భావం నుంచి ఈ జిల్లాలో, వైసీపీదే లీడింగ్. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 12 సీట్లలో వైసీపీ 6 గెలిస్తే, టీడీపీ 5, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ఆ తర్వాత కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే.

అయినా సరే జిల్లాలో వైసీపీ ఆధిక్యం తగ్గలేదు. 2019 ఎన్నికల్లో జిల్లాలో మళ్ళీ వైసీపీనే సత్తా చాటింది. 12 సీట్లలో వైసీపీ 8 గెలిస్తే, టీడీపీ నాలుగు చోట్ల గెలిచింది. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేల కూడా మంచి పనితీరు కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది. మిగతా జిల్లాలతో పోలిస్తే ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకిత పెద్దగా రాలేదని తెలుస్తోంది.

ఇటీవల కొన్ని సర్వేల ప్రకారం వచ్చిన విశ్లేషణలని చూస్తే ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు సేఫ్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని పరిష్కరించడంలో ముందు ఉన్నారని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాలు వైసీపీ ఎమ్మెల్యేలకు బాగా ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

అలా టీడీపీ నేతలు కూడా పుంజుకోలేకపోవడం కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు ప్లస్ అవుతుంది. ఇదే సమయంలో జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు కాస్త నెగిటివ్ ఉందని చెబుతున్నారు. అధికారంలో లేకపోవడం, నిధులు పెద్దగా అందకపోవడం, అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు బలపడటం వల్ల టీడీపీ ఎమ్మెల్యేలకు కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం కాస్త సేఫ్ సైడ్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి రానున్న మూడేళ్లలో కూడా ఇలాగే కంటిన్యూ అవుతారో లేదో చూడాలి.  



ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు మామూలోళ్లు కాదు.!

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..

"ఎస్ఆర్ కళ్యాణమండపం"లో ఆ 20 నిమిషాలే కీలకమట !

టాప్ సెలెబ్రిటీల వాట్సాప్ చాట్ లీక్... అందులో ఏముందంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>