MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kundra-case-f55f1c5b-a1fa-4aa8-a309-291dc4de4870-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kundra-case-f55f1c5b-a1fa-4aa8-a309-291dc4de4870-415x250-IndiaHerald.jpgరాజ్ కుంద్రా కేసులో ముంబైలోని క్రైమ్ బ్రాంచ్ శుక్రవారం మోడల్ నటి షెర్లిన్ చోప్రాను విచారణకు పిలిచింది. ఈ విచారణ దాదాపు 8 గంటల పాటు కొనసాగింది. ఇందులో షెర్లిన్ రాజ్ కుంద్రా గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. షెర్లిన్ చోప్రాను 160 సిఆర్ పిసి కింద ప్రాపర్టీ సేల్ డిపార్ట్‌మెంట్ పిలిచింది. పోలీసుల విచారణ తర్వాత షెర్లిన్ శిల్పా శెట్టి గురించి మీడియాతో వెల్లడించిన విషయాలు నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. రాజ్ నా గురువు అని చెప్పిన ఆమె "నేను షూట్ చేస్తున్నది గ్లామర్ మాత్రమే అని నన్ను తప్పుదోవ పట్టించాRaj Kundra Case; {#}Shilpa Shetty;raj;shilpa;Fridayపోర్న్ కేసు : "శిల్పా నా వీడియోలు ఇష్టపడేది" బాంబు పేల్చిన షెర్లిన్ చోప్రాపోర్న్ కేసు : "శిల్పా నా వీడియోలు ఇష్టపడేది" బాంబు పేల్చిన షెర్లిన్ చోప్రాRaj Kundra Case; {#}Shilpa Shetty;raj;shilpa;FridaySat, 07 Aug 2021 10:00:00 GMTరాజ్ కుంద్రా కేసులో ముంబైలోని క్రైమ్ బ్రాంచ్ శుక్రవారం మోడల్ నటి షెర్లిన్ చోప్రాను విచారణకు పిలిచింది. ఈ విచారణ దాదాపు 8 గంటల పాటు కొనసాగింది. ఇందులో షెర్లిన్ రాజ్ కుంద్రా గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. షెర్లిన్ చోప్రాను 160 సిఆర్ పిసి కింద ప్రాపర్టీ సేల్ డిపార్ట్‌మెంట్ పిలిచింది. పోలీసుల విచారణ తర్వాత షెర్లిన్ శిల్పా శెట్టి గురించి మీడియాతో వెల్లడించిన విషయాలు నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి.

రాజ్ నా గురువు అని చెప్పిన ఆమె "నేను షూట్ చేస్తున్నది గ్లామర్ మాత్రమే అని నన్ను తప్పుదోవ పట్టించారు" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో శిల్పా శెట్టి తన వీడియోలు, ఫోటోలను ఇష్టపడుతున్నారని రాజ్ కుంద్రా తనకు చెప్పినట్లు, సెమీ న్యూడ్, పోర్న్ సాధారణం అని, అందరూ చేస్తారని, తను కూడా చేయాలని రాజ్ తనతో చెప్పినట్టు షెర్లిన్ వెల్లడించింది. అదే తనకు ఆ వీడియోలలో పని చేయడానికి నాకు ప్రేరణనిచ్చిందని, శిల్పా శెట్టి వంటి వ్యక్తులచే ప్రేరేపించబడినప్పుడు ఏది తప్పు, ఏది సరైనదో అర్థం కాలేదని తెలిపింది.

"నేను అలాంటి వీడియోలు చేసినందుకు పొగడ్తలు అందుకున్నప్పుడు, దాన్ని మరింత మెరుగ్గా చేయడానికి ప్రయత్నించాను. ఏదో ఒక రోజు నేను ఇలాంటి కుంభకోణంలో చిక్కుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను క్రైమ్ బ్రాంచ్ ముందు స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను మొదట రాజ్ కుంద్రాను కలిసినప్పుడు నా జీవితం మారిపోతుందని అనుకున్నాను. నాకు పెద్ద బ్రేక్ వచ్చిందని అనుకున్నాను. కానీ శిల్పా శెట్టి భర్త నన్ను తప్పు పనులు చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఆర్మ్‌స్ప్రైమ్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేసి వీడియోలు చేయడం ప్రారంభించాను. మొదట్లో గ్లామరస్ వీడియో. ఆ తర్వాత ఈ బోల్డ్ ఫిల్మ్‌లు తీయడం ప్రారంభించారు. అనంతరం నేను సెమీ న్యూడ్, న్యూడ్ వీడియోలు చేయాల్సి వచ్చింది. ప్రతిఒక్కరూ దీన్ని చేస్తారు కాబట్టి దానిలో తప్పు ఏమీ లేదని నాకు ఎప్పుడూ చెప్పేవారు" అని పేర్కొంది.

అన్ని ఆరోపణలను శిల్పా శెట్టి ఖండించారని , కానీ అలాంటి కంటెంట్ గురించి తనకు ఎలాంటి ఆలోచన లేదని తాను చెప్పినప్పుడు శిల్పా చాలా బిజీగా ఉందని, బహుశా ఆమె మర్చిపోయి ఉండవచ్చు అంటూ బాంబు పేల్చింది. షెర్లిన్ చెప్పిన విషయాలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.



షర్మిల బాణం..కనీసం "రేవంత్" ప్రవీణులనైన తాకుతుందా..?

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !

తెలంగాణ పోలీసుల్లో కరోనా గుబుల్ ?

'పుష్ప' పులి మేక పాటకి అంత బడ్జెటా..?

చైల్డ్ పోర్నోగ్రఫిని అరికట్టడానికి ఆపిల్ సరికొత్త టెక్నాలజీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>