BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagd662e9c7-8b26-40c4-8276-ecadd1a11ebe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagd662e9c7-8b26-40c4-8276-ecadd1a11ebe-415x250-IndiaHerald.jpgక‌రోనా మూడోద‌శ గురించి వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌టంతో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. విశాఖ‌ప‌ట్నంలోని బీచ్‌రోడ్డులో సాయంత్రం 5.30 గంట‌ల నుంచి త‌రువాతిరోజు ఉద‌యం వ‌ర‌కు నిషేధం విధించారు. ప్ర‌జ‌లెవ‌రూ సంచ‌రించ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అధికారులు సూచిస్తున్నారు. శ‌నివారం, ఆదివారం, మిగ‌తా ప్ర‌భుత్వ సెల‌వుదినాల్లో ఈ నిషేధం వ‌ర్తిస్తుంది. మూడోద‌శ కొవిడ్ వ్యాప్తిచెంద‌కుండా స‌హ‌క‌రించాలంటూ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌ల్లికార్జున‌, విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌నీష్‌కుమార్‌సిన్హా కోరారు. మూడోద‌శ క‌tag{#}Vishakapatnam;central government;Eveningసాయంత్రం 5.30 గంట‌ల‌కు విశాఖ బీచ్‌రోడ్డు ఖాళీ?సాయంత్రం 5.30 గంట‌ల‌కు విశాఖ బీచ్‌రోడ్డు ఖాళీ?tag{#}Vishakapatnam;central government;EveningSat, 07 Aug 2021 12:07:00 GMT
క‌రోనా మూడోద‌శ గురించి వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌టంతో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. విశాఖ‌ప‌ట్నంలోని బీచ్‌రోడ్డులో సాయంత్రం 5.30 గంట‌ల నుంచి త‌రువాతిరోజు ఉద‌యం వ‌ర‌కు నిషేధం విధించారు. ప్ర‌జ‌లెవ‌రూ సంచ‌రించ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అధికారులు సూచిస్తున్నారు. శ‌నివారం, ఆదివారం, మిగ‌తా ప్ర‌భుత్వ సెల‌వుదినాల్లో ఈ నిషేధం వ‌ర్తిస్తుంది. మూడోద‌శ కొవిడ్ వ్యాప్తిచెంద‌కుండా స‌హ‌క‌రించాలంటూ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌ల్లికార్జున‌, విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌నీష్‌కుమార్‌సిన్హా కోరారు. మూడోద‌శ క‌రోనా వ్యాప్తిచెంద‌కుండా చూడాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒక్క‌రోజులోనే ఏడు ల‌క్ష‌లకు పైగా కేసులు న‌మోద‌వ‌డంతో అంద‌రూ ఉలిక్కిప‌డ్డారు. అమెరికాలో 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ల‌క్ష కేసులు న‌మోద‌య్యాయి. డెల్టా వేరియంట్‌తో చైనా కూడా గ‌జ‌గ‌జ‌లాడుతోంది. ఒలిపింక్స్ జ‌రుగుతున్న క్రీడా గ్రామంలో కూడా కేసులు బ‌య‌ట‌ప‌డ‌టంతో జ‌పాన్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. మ‌న‌దేశంలో క‌రోనా మూడోద‌శ గురించి వైద్య‌నిపుణులు హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు.





అమరావతి ర్యాలీకి నో పర్మిషన్

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>