MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeyanb423d88b-93c4-4ca4-97c0-e0dfd0b1b453-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeyanb423d88b-93c4-4ca4-97c0-e0dfd0b1b453-415x250-IndiaHerald.jpgనెగెటివ్ రోల్‌తో టాలీవుడ్ యంగ్ హీరోకి సూపర్ చాన్స్.. ఆ హీరో ఎవరంటే? టాలీవుడ్‌లో సీనియర్ హీరోస్ ప్రజెంట్ నెగెటివ్ రోల్స్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ హీరోగా పేరున్న జగపతిబాబు ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారు. స్టైలిష్ విలన్‌గా జగపతిబాబు దూసుకుపోతున్నారు. హీరో శ్రీకాంత్ కూడా విలన్ రోల్స్ చేస్తుండగా, సీనియర్ హీరో రాజశేఖర్ కూడా త్వరలో విలన్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ టాలీవుడ్ యంగ్ హీరో కెరీర్ స్టార్టింగ్‌లోనే విలన్ రోల్ ప్లే చేశారు. అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ karthikeyan{#}Hero;Tollywood;Success;ajay;Cinema;Nani;Kollywood;ajith kumar;Ajit Pawar;News;Car;Chitram;Beautiful;lavanya tripathiఅతని వల్లనేనా ఆ హీరో కి ఛాన్స్ వచ్చింది...?అతని వల్లనేనా ఆ హీరో కి ఛాన్స్ వచ్చింది...?karthikeyan{#}Hero;Tollywood;Success;ajay;Cinema;Nani;Kollywood;ajith kumar;Ajit Pawar;News;Car;Chitram;Beautiful;lavanya tripathiSat, 07 Aug 2021 17:30:00 GMTసక్సెస్ అయ్యారు. స్టైలిష్ విలన్‌గా జగపతిబాబు దూసుకుపోతున్నారు. హీరో శ్రీకాంత్ కూడా విలన్ రోల్స్ చేస్తుండగా, సీనియర్ హీరో రాజశేఖర్ కూడా త్వరలో విలన్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ టాలీవుడ్ యంగ్ హీరో కెరీర్ స్టార్టింగ్‌లోనే విలన్ రోల్ ప్లే చేశారు. అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్ర పోషించడం వల్లే యంగ్ హీరోకు సూపర్ చాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..


‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తీకేయ. అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ద్వారా యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న కార్తీకేయ ఆ తర్వాత ఫుల్ జోష్‌తో పలు సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను కార్తీకేయ పోషించారు. అయితే, ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా కార్తీకేయ పర్ఫార్మెన్స్‌కు గాను మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలో కార్తీకేయ రేజర్‌గా కనిపించగా, ఈ పాత్ర వల్లే కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ ‘వాలిమై’ చిత్రంలో చాన్స్ వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా కథ కార్ ఛేజింగ్‌ల చుట్టూ తిరుగుతుండగా, రేజింగ్‌పై గ్రిప్ ఉన్న వ్యక్తిగా కార్తీకేయ కనిపించిడం వల్లే అతడిని అజిత్ సినిమాలో విలన్‌గా సెలక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వినోద్ డైరెక్షన్‌లో వస్తున్న ‘వాలిమై’ చిత్రం కోసం తాలా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కార్తీకేయ నటించిన ‘చావు కబురు చల్లగా’ చిత్రంపై భారీ అంచనాలే ఉండగా, అనుకున్నంత స్థాయిలో సినిమా సక్సెస్ కాలేదు. అయితే, సినిమాలో కార్తీకేయ నటన ప్రేక్షకులతో పాటు విమర్శకులకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో కార్తీకేయకు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాటి నటించింది.


టాలీవుడ్ లోకి కంగనా రీ ఎంట్రీ... కథిదే ?

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>