MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabesh-totol-sthi6dbf63e6-8a6f-4ac2-ab36-a3ac2fb3f20c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabesh-totol-sthi6dbf63e6-8a6f-4ac2-ab36-a3ac2fb3f20c-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కొడుకుగా హీరో ప్రభాస్ బాగా పేరు సంపాదించాడు. ఇక అంతే కాకుండా ఈయన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ మధ్య కాలంలోనే అత్యధిక భారీ బడ్జెట్ సినిమాలతో ఈయన ఎన్నో సినిమాలను తెరకెక్కించబోతున్నాడు. ప్రభాస్ రేంజ్ ఇప్పుడు లోకల్ నుంచి గ్లోబల్లెవెల్ వరకు పెరిగి పోయిందని చెప్పవచ్చు. ప్రభాస్ స్టామినా ఏమిటంటే , ఒక్కో సినిమాకి దాదాపు రూ. 400 కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టడం కేవలం ప్రభాస్ కే సాధ్యం. సాహో సినిమాకి రూ.75 కోట్ల రూపాయలను అందుకున్నట్లు తెలుసPRABESH TOTOL STHI{#}krishnam raju;Saaho;local language;Bahubali;Prabhas;January;Father;India;Hero;Cinemaప్రభాస్ ఎన్ని కోట్ల ఆస్తిపరుడో తెలుసా..?ప్రభాస్ ఎన్ని కోట్ల ఆస్తిపరుడో తెలుసా..?PRABESH TOTOL STHI{#}krishnam raju;Saaho;local language;Bahubali;Prabhas;January;Father;India;Hero;CinemaSat, 07 Aug 2021 15:00:00 GMTఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కొడుకుగా హీరో ప్రభాస్ బాగా పేరు సంపాదించాడు. ఇక అంతే కాకుండా ఈయన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ మధ్య కాలంలోనే అత్యధిక భారీ బడ్జెట్ సినిమాలతో ఈయన ఎన్నో సినిమాలను తెరకెక్కించబోతున్నాడు. ప్రభాస్ రేంజ్ ఇప్పుడు లోకల్ నుంచి గ్లోబల్లెవెల్ వరకు పెరిగి పోయిందని చెప్పవచ్చు.

ప్రభాస్ స్టామినా ఏమిటంటే , ఒక్కో సినిమాకి దాదాపు రూ. 400 కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టడం కేవలం ప్రభాస్ కే సాధ్యం. సాహో సినిమాకి రూ.75 కోట్ల రూపాయలను అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ సినిమా విషయం  పక్కనపెడితే.. ప్రభాస్ కు ఉన్న ఆస్తి విలువలు తెలిస్తే , ప్రతి ఒక్కరూ షాప్ కావాల్సిందే అని  సినీ ఇండస్ట్రీలో వినికీడీ.


ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు, కృష్ణంరాజును కలిసి ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇక కృష్ణంరాజుకు  సంబంధించిన ఎటువంటి వ్యవహారాలు అయినా సరే  ప్రభాస్ తండ్రి చూసుకునే వారట. ఇక ప్రభాస్ తండ్రి చెన్నై, బెంగుళూరు వంటి పలు ప్రాంతాలలో కొన్ని చోట్ల స్థలాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరికి ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కూడా ఉన్నదట.ఇక అంతే కాకుండా వ్యవసాయ పొలాలు, కొబ్బరి తోటలు, థియేటర్లు, పలుచోట్ల  ఫామ్ హౌస్లు, వీటన్నిటినీ కలుపుకొని దాదాపుగా ప్రభాస్ కు 7,000 కోట్ల రూపాయలు  ఉన్నట్లు గా తెలుస్తున్నది.


ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం రాధేశ్యామ్, కోసం భారీ రెమ్యునరేషన్ అడిగినట్లు తెలిసింది. ఇక ఈ సినిమా 2022 లో జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరొక మూవీ సలార్ లో కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అనగా దాదాపు ఒక్కో సినిమాకు రూ. వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో గా గుర్తింపు పొందాడు రెబల్ స్టార్ ప్రభాస్.





దయనీయ స్థితిలో యువ బాక్సర్.. పార్కింగ్ టికెట్స్ అమ్ముతు.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>