BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/hema-aunty-hot-saree-photos-7b60ee65-6dcd-4e69-936b-64b36a597b9e415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/hema-aunty-hot-saree-photos-7b60ee65-6dcd-4e69-936b-64b36a597b9e415x250-IndiaHerald.jpgమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న వేళ... సినీ నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు వాయిదా వేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని హేమ ఆరోపించారు. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ ను తిరిగి అదే పదవిలో కొనసాగించేందుకే చాలా మంది ప్రయత్నిస్తున్నారన్నారు హేమ. అసోసియేషన్ కు చెందిన 5 కోట్ల రూపాయల నిధుల్లో ఇప్పటి వరకు నరేష్ 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని... మరి మిగిలిన డబ్బులు ఏం చేశారో లెక్క చెప్పాలని హేమ ప్రశ్నించారు. అధ్యక్ష స్థానాన్ని తన దగ్గరే ఉంచుకునేందుకు నరేష్ తీవ్రంmaa{#}Naresh;allari naresh;hema;Elections;manchu vishnuమా ఎన్నిక వాయిదా వేస్తారేమో..?మా ఎన్నిక వాయిదా వేస్తారేమో..?maa{#}Naresh;allari naresh;hema;Elections;manchu vishnuSat, 07 Aug 2021 12:27:00 GMTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న వేళ... సినీ నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు వాయిదా వేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని హేమ ఆరోపించారు. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ ను తిరిగి అదే పదవిలో కొనసాగించేందుకే చాలా మంది ప్రయత్నిస్తున్నారన్నారు హేమ. అసోసియేషన్ కు చెందిన 5 కోట్ల రూపాయల నిధుల్లో ఇప్పటి వరకు నరేష్ 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని... మరి మిగిలిన డబ్బులు ఏం చేశారో లెక్క చెప్పాలని హేమ ప్రశ్నించారు. అధ్యక్ష స్థానాన్ని తన దగ్గరే ఉంచుకునేందుకు నరేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా హేమ ఆరోపించారు. ఇప్పటికే... మా ఎన్నికల్లో పోటీ విషయం ఆసక్తికరంగా మారింది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తుండగా... ఈ బరిలో మరికొంత ఉంటారని కూడా తెలుస్తోంది. అయితే కమిటీ గడువు ముగియకముందే ప్యానెల్ ప్రకటించడంపై ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.





బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త అందాలు..!

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>