MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-new-movie-satyadev-rolee95918d4-348d-47b9-879d-49272fcc9cc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-new-movie-satyadev-rolee95918d4-348d-47b9-879d-49272fcc9cc1-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి, మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళ సూపర్ హిట్ సినిమా 'లూసిఫర్' ని తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశం లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా వివి వినాయక్ ను చిరంజీవి ఎంపిక చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వివి వినాయక్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత 'హనుమాన్ జంక్షన్' సినిమా తో తెలుగులో మంచి హిట్ అందుకొని ఆ తర్వాత 'జయం' సినిమాతో కోలీవుడ్ లో అడుగు పెట్టి 'తని ఒరువన్' సినిమాతో మంచి డైరెక్టర్ గా ఎదిగిన మోహన్ రాజు ను 'లూసిఫర్' తెలుగు రీమేక్Chiranjeevi{#}Vivek Oberoi;nayantara;v v vinayak;Kollywood;editor mohan;Mohanlal;Remake;News;Director;Chiranjeevi;Nijam;Coronavirus;Cinema;Teluguచిరంజీవి సినిమాలో సత్యదేవ్ కు అదిరిపోయే క్యారెక్టర్..?చిరంజీవి సినిమాలో సత్యదేవ్ కు అదిరిపోయే క్యారెక్టర్..?Chiranjeevi{#}Vivek Oberoi;nayantara;v v vinayak;Kollywood;editor mohan;Mohanlal;Remake;News;Director;Chiranjeevi;Nijam;Coronavirus;Cinema;TeluguSat, 07 Aug 2021 12:55:00 GMTమెగాస్టార్ చిరంజీవి, మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళ సూపర్ హిట్ సినిమా  'లూసిఫర్' ని తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశం లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా వివి వినాయక్ ను చిరంజీవి ఎంపిక చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వివి వినాయక్సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత 'హనుమాన్ జంక్షన్' సినిమా తో తెలుగులో మంచి హిట్ అందుకొని ఆ తర్వాత 'జయం'  సినిమాతో కోలీవుడ్ లో అడుగు పెట్టి 'తని ఒరువన్'   సినిమాతో మంచి డైరెక్టర్ గా ఎదిగిన మోహన్ రాజు ను 'లూసిఫర్' తెలుగు రీమేక్  సినిమాకు డైరెక్టర్ గా ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ ఇంకా ప్రారంభించలేదు. అయితే తాజాగా ఈ సినిమా లో ఒక ప్రత్యేక పాత్రలో తెలుగులో మంచి నటుడి గా దూసుకుపోతున్న సత్యదేవ్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


అయితే ఒరిజినల్ లూసిఫర్ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. అందులో ఏ పాత్రలో సత్యదేవ కనిపిస్తాడు అనే దాని మీద పెద్ద చర్చ కొనసాగింది. మొదట పాజిటివ్ పాత్రలో సత్యదేవ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. కానీ ప్రస్తుతం అది నిజం కాదని, ఒరిజినల్ 'లూసీఫర్'  లో వివేక్ ఒబెరాయ్ చేసిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తెలుగులో సత్యదేవ్ చేయబోతున్నాడు అని ఫిల్మి దునియా గుసగుసలు వినబడుతున్నాయి. నిజంగానే సత్యదేవ్ కు 'లూసిఫర్'  రీమేక్ లో విలన్ గా అవకాశం వచ్చి ఉంటే చిరంజీవితో పాటు సినిమా మొత్తం కనిపించే అవకాశం దక్కినట్టు అవుతుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్రబృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం నయనతార ను చిత్రబృందం సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.



మతిపోగొడుతున్న ‘మాస్ట్రో’ భామ అందాలు..!

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>