BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-89135c50-5c12-4c3d-b38e-83a5d6f3897c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-89135c50-5c12-4c3d-b38e-83a5d6f3897c-415x250-IndiaHerald.jpgకృష్ణ , గోదావరి అంశం పై ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జ‌రిగింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో, త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాలలో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహం పై కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రుగుతోంది. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాల కు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను సీఎం కేసీఆర్ మ‌రోసారి క్షుణ్ణంగా ఈ స‌మావేశంలో ప‌రిశీలkcr{#}Kumaar;Krishna River;sunday;Godavari River;CM;central government;KCR;Telanganaకృష్ణా, గోదావ‌రి అంశంపై కేసీఆర్ మీటింగ్.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు.. ?కృష్ణా, గోదావ‌రి అంశంపై కేసీఆర్ మీటింగ్.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు.. ?kcr{#}Kumaar;Krishna River;sunday;Godavari River;CM;central government;KCR;TelanganaSat, 07 Aug 2021 12:15:00 GMTకృష్ణ , గోదావరి  అంశం పై ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి  సమావేశం జ‌రిగింది. కృష్ణా,  గోదావరి బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో,  త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాలలో తెలంగాణ  అనుసరించాల్సిన వ్యూహం పై కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రుగుతోంది. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాల కు సంబంధించి  బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను సీఎం కేసీఆర్ మ‌రోసారి క్షుణ్ణంగా ఈ స‌మావేశంలో ప‌రిశీలించ‌నున్నారు. 

కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి గోదావరి,  కృష్ణా జలాల్లో  ఉభయ రాష్ట్రాలకు ఉండే నీటివాటాల గురించి విస్త్రుతంగా చర్చించే అవ‌కాశం ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి హక్కుల కోసం, వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తేలేదని ,అందుకోసం ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది.  బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని కేసీఆర్ ఉన్న‌తాధికారుల‌కు ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది.



అమరావతి ర్యాలీకి నో పర్మిషన్

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>