BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tg2f5c259a-b7c9-462d-8382-feaa0ba3bf80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tg2f5c259a-b7c9-462d-8382-feaa0ba3bf80-415x250-IndiaHerald.jpgఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో 24 మంది మృతి చెందిన ఘటనపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం కారణంగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 23 మంది కరోనా రోగులు చనిపోయినట్లు కౌంటర్ లో స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన విషయాన్ని కూడా హైకోర్టుకు తెలిపింది. ఆక్సిజన సరఫరా విషయంలో సదరు కాంట్రాక్ట్ కంపెనీనే ఆలస్యం చేసిందన్న ఏపీ సర్కార్... ఇప్పటికే ఆ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని కూడా హై కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. రూయా ఆHigh court{#}Tirupati;oxygen;court;Andhra Pradesh;Coronavirus;Governmentరూయా ఘటనపై కౌంటర్ దాఖలు చేసిన ఏపీరూయా ఘటనపై కౌంటర్ దాఖలు చేసిన ఏపీHigh court{#}Tirupati;oxygen;court;Andhra Pradesh;Coronavirus;GovernmentSat, 07 Aug 2021 11:19:00 GMTఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో 24 మంది మృతి చెందిన ఘటనపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం కారణంగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 23 మంది కరోనా రోగులు చనిపోయినట్లు కౌంటర్ లో స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన విషయాన్ని కూడా హైకోర్టుకు తెలిపింది. ఆక్సిజన సరఫరా విషయంలో సదరు కాంట్రాక్ట్ కంపెనీనే ఆలస్యం చేసిందన్న ఏపీ సర్కార్... ఇప్పటికే ఆ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని కూడా హై కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మృతి చెందిన బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పటికే చెల్లించిన విషయాన్ని కౌంటర్ అఫిడవిట్ లో ఏపీ సర్కార్ వెల్లడించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని... ఈ విషయంలో ప్రభుత్వం తప్పు లేదని హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో స్పష్టం చేసింది ఏపీ సర్కార్.





వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం.. ?

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>