Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sunnydf8262db-0a5f-4d7b-b7d8-93f78de3dae5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sunnydf8262db-0a5f-4d7b-b7d8-93f78de3dae5-415x250-IndiaHerald.jpgశ్రీజిత్‌ విజయన్‌ దర్శకత్వంలో ప్రఖ్యాత బాలీవుడ్‌ హాట్ నటి అయిన సన్నీ లియోన్‌ ముఖ్య పాత్రలో సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కనుండి. దీనికి 'షెరో' అనే టైటిల్‌ ఖరారుచేసినట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం గా ఉందని దర్శకుడు శ్రీజిత్‌ విజయన్‌ వెల్లడించడం జరిగింది. ఇదే విషయంపై దర్శకుడు శ్రీజిత్‌ విజయన్‌ ప్రస్థావిస్తూ ''ఇది ఒక సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సీనిమా అని ఇందులో సన్నీ లియోన్‌ సారా మైక్‌ అనే పాత్రలో అమెరికాలో నివసించే భారతీయ దంపతులకు చెందిన వారికీ జన్మించిన యువతిగా నSunny{#}Sara Shrawan;Thriller;Anandam;American Samoa;Darsakudu;Hindi;Chitram;Director;Cinema;Newsసైకలాజికల్ థ్రిల్లర్ సినిమా లో నటిస్తున్న సన్నీలియోన్?సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా లో నటిస్తున్న సన్నీలియోన్?Sunny{#}Sara Shrawan;Thriller;Anandam;American Samoa;Darsakudu;Hindi;Chitram;Director;Cinema;NewsSat, 07 Aug 2021 23:03:00 GMTశ్రీజిత్‌ విజయన్‌ దర్శకత్వంలో ప్రఖ్యాత బాలీవుడ్‌ హాట్ నటి అయిన సన్నీ లియోన్‌ ముఖ్య పాత్రలో సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కనుండి. దీనికి 'షెరో' అనే టైటిల్‌ ఖరారుచేసినట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం గా ఉందని దర్శకుడు శ్రీజిత్‌ విజయన్‌ వెల్లడించడం జరిగింది. ఇదే విషయంపై దర్శకుడు శ్రీజిత్‌ విజయన్‌ ప్రస్థావిస్తూ ''ఇది ఒక సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సీనిమా అని ఇందులో సన్నీ లియోన్‌ సారా మైక్‌ అనే పాత్రలో అమెరికాలో నివసించే భారతీయ దంపతులకు చెందిన వారికీ జన్మించిన యువతిగా నటిస్తున్నట్లు సమాచారం. సెలవులను గడపటానికి అమెరికా నుంచి భారత్‌కు వస్తారట.ఇక్కడకు చేరుకున్న తర్వాత ఆమెకు ఎదురైనా పరిస్థితులు మరియు ఆమె పడిన కష్టాలు ఏమిటి అన్నది ఈ చిత్రం యొక్క కథ అని సమాచారం. ఈ అంశాలనే సైకలాజికల్‌ థ్రిల్లర్ గా చిత్రీకరించడం జరిగిందని సమాచారం.ఇందులో ఉన్న యాక్షన్‌ సిక్వెన్స్ ఎంతో ముఖ్య ప్రాధాన్యత వుంటుందట. ఇందుకోసం సన్నీ లియోన్‌ చాలా కఠోర శిక్షణ తీసుకొని అన్ని రక్షణ చర్యల మధ్య ఈ సన్నివేశాల్లో నటించిందట. 'షెరో' సినిమాని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపినట్లు సమాచారం.ఈ చిత్రం షూటింగ్‌ చాలా సాఫీగా ముగియడంతో చిత్ర బృందం మొత్తం ఎంతో ఆనందం వ్యక్తం చేశారు'' అని చెప్పారు

సన్నీ లియోన్‌ మాట్లాడుతూ, 'షెరో వంటి కష్టమైన పాత్రల్లో నటించేందుకు నేను చాలా ఇష్టపడుతున్నాను. ఈ చిత్రం ద్వారా పలు భాషలకు సంబంధించిన భాషా మార్పులను తెలుసుకోగలిగాను అని చెప్పినట్లు సమాచారం కేరళలోని ఎంతో అందమైన లొకేషన్లలో చిత్ర షూటింగ్‌ జరిపాము అని చిత్ర బృందం తెలిపింది . సన్నీ తన సినీ ప్రయాణంలో తను నటించిన మంచి చిత్రాల్లో షెరో పాత్ర ఒకటి. యాక్షన్ సన్నివేశాల్లో నటించే సమయంలో చిత్ర బృందం పూర్తి సహాయ సహ కారాలు అందించినట్లు అని సన్నీ లియోన్‌ చెప్పినట్లు సమాచారం.



కెజిఎఫ్ 2 నుండి ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే ... ??

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>