BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rapeb8de7d9c-aa8c-4f80-8431-4b18cde8b7cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rapeb8de7d9c-aa8c-4f80-8431-4b18cde8b7cc-415x250-IndiaHerald.jpgరాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతానగరం అత్యాచారం కేసులో ఎట్టకేలకు ఒక నిందితుడు దొరికాడు. వివరాల్లోకి వెళ్తే... ఓ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి కుదుర్చుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆ జంట ఈ ఏడాది జూన్ లో గుంటూరు జిల్లా సీతానగరం ఇసుక దిబ్బల వద్దకు వెళ్లారు. సరదాగా అక్కడికి వెళ్లిన ఆ జంటకు తరువాత జరగబోయే అఘాయిత్యం గురించి ఏమాత్రం తెలియదు. ఈ జంటను చూసిన నిందితులు వారిపై దాడి చేసి, తరువాత యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఆ కేసులో వెంకటరెడ్thadepalli rape{#}June;marriage;Guntur;police;Teluguసీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో కీలక పురోగతిసీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో కీలక పురోగతిthadepalli rape{#}June;marriage;Guntur;police;TeluguSat, 07 Aug 2021 13:43:00 GMTరాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతానగరం అత్యాచారం కేసులో ఎట్టకేలకు ఒక నిందితుడు దొరికాడు. వివరాల్లోకి వెళ్తే... ఓ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి కుదుర్చుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆ జంట ఈ ఏడాది జూన్ లో గుంటూరు జిల్లా సీతానగరం ఇసుక దిబ్బల వద్దకు వెళ్లారు. సరదాగా అక్కడికి వెళ్లిన ఆ జంటకు తరువాత జరగబోయే అఘాయిత్యం గురించి ఏమాత్రం తెలియదు. ఈ జంటను చూసిన నిందితులు వారిపై దాడి చేసి, తరువాత యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఆ కేసులో వెంకటరెడ్డి, షేర్ కృష్ణలను నిందితులుగా గురించారు. కానీ వారిని పట్టుకోలేక పోయారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపడితే ఇప్పుడు దొరికారు. అది కూడా గుంటూరు అర్బన్ పోలీసులు మారువేషంలో రంగంలోకి దిగి నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ నిందితుడిని గుంటూరు పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.



సినిమాలో చీరల కోసం పట్టుబట్టిన కల్యాణి.. ఎందుకు ?

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!

సెప్టెంబ‌రు 1 నుంచి పాఠ‌శాల‌లు?

కేసీఆర్ : నిరుద్యోగులు ఎన్నికల సరుకేనా?

ధోనితో బ్లూ మార్క్ ఆటలు ఆడిన ట్విట్టర్

ఆ విషయంలో ప్రభాస్ తో ఢీ కొట్టనున్న మహేష్ .... ??

దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>