PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rs-praveen-abd1f67a-a3cc-487d-81a8-8c25f24dbb4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rs-praveen-abd1f67a-a3cc-487d-81a8-8c25f24dbb4c-415x250-IndiaHerald.jpgద‌ళిత వాదంతో ఇప్ప‌టికిప్పుడు బీఎస్పీ ఒడ్డెక్క‌లేదు. ఆపార్టీ అనే కాదు ఏ పార్టీ కూడా ఒడ్డెక్క‌లేదు. కానీ ప్ర‌వీణ్ త‌న ఆశ‌లు కేవ లం ఒక వ‌ర్గంపై పెంచుకుంటున్నారు.అది స‌బ‌బు కాదు అని ఆయ‌న‌కు అర్థం కాదు.ఆయ‌న బీజేపీని ఢీ కొనాల‌నీ, కేసీఆర్ ను ఢీ కొనాలని అనుకుంటున్నారు.. కానీ అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన నాయ‌కులను తిడితే ఎవ్వ‌రూ పెద్ద‌ల‌యిపోరు.అలా అవ్వ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. మాయావ‌తికీ మోడీ పార్టీకి మంచి స్నేహం ఉంద‌ని,అది చెడిపోద‌ని కానీ ప్ర‌వీణ్ మాత్రం ఇవి అర్థం చేసుకోలేక‌పోతు న్నారని ప‌రిశీల‌కులు అంటున్నrs praveen{#}KCR;Bharatiya Janata Party;Mayawati;Partyబీజేపీ వేరు బీఎస్పీ వేరు కాదు నార‌ప్పా?బీజేపీ వేరు బీఎస్పీ వేరు కాదు నార‌ప్పా?rs praveen{#}KCR;Bharatiya Janata Party;Mayawati;PartySat, 07 Aug 2021 17:27:00 GMTబీజేపీ వేరు బీఎస్పీ వేరు కాదు నార‌ప్పా!

అధికారం అనేది కావాలి
దళితుల‌కు అధికారం కావాలి

రాజ్యాధికారం అన్న‌ది ఒక‌రి భిక్ష కాదు
అవును ఒప్పుకోవాలి  కానీ ప్ర‌వీణ్ కు
ఇవి అర్థం కావ‌డం లేదు

కేసీఆర్ తో స్నేహం బెడిసికొట్టింద‌ని
చెప్పలేం..అందుకు త‌గ్గ ఆధారాలేవీ
లేవు..కానీ ఆయ‌న ఇప్ప‌టికీ గులాబీ దండుతో
స‌ఖ్యంగానే ఉన్నార‌ని టాక్




బీజేపీ తో బీఎస్పీ దోస్తీ.కానీ ప్ర‌వీణ్ మాత్రం బీజేపీ వేరు బీఎస్పీ వేరు అని అనుకుంటున్నారు.ఆయ‌న‌కు ఇంకా అస‌లు రాజ‌కీయం అర్థం కావ‌డం లేదు.బీఎస్పీలో నాయ‌కులు,బీజేపీ నాయ‌కులు ఉత్త‌రాదిలో ఒక్క‌టై ఉంటారు..ఇదీ కొంద‌రికి తెలిసిన వార్త. కానీ ప్ర‌వీణ్ ఒప్పుకుంటారా? భ‌విష్య‌త్ లో సంజ‌య్ తో క‌ల‌సి ప‌నిచేయాల‌ని మాయావ‌తి ఆదేశిస్తే ఏం చేస్తారు..వ‌దిలేస్తారా పార్టీని లేకా అధినేత్రి ఆదేశాను సారం ఉంటారా?



ద‌ళిత వాదంతో ఇప్ప‌టికిప్పుడు బీఎస్పీ ఒడ్డెక్క‌లేదు. ఆపార్టీ అనే కాదు ఏ పార్టీ కూడా ఒడ్డెక్క‌లేదు. కానీ ప్ర‌వీణ్ త‌న ఆశ‌లు కేవ లం ఒక  వ‌ర్గంపై పెంచుకుంటున్నారు.అది స‌బ‌బు కాదు అని ఆయ‌న‌కు అర్థం కాదు.ఆయ‌న బీజేపీని ఢీ కొనాల‌నీ, కేసీఆర్ ను
ఢీ కొనాలని అనుకుంటున్నారు.. కానీ అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన నాయ‌కులను తిడితే ఎవ్వ‌రూ పెద్ద‌ల‌యిపోరు.అలా అవ్వ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. మాయావ‌తికీ మోడీ పార్టీకి మంచి స్నేహం ఉంద‌ని,అది చెడిపోద‌ని కానీ ప్ర‌వీణ్ మాత్రం ఇవి అర్థం చేసుకోలేక‌పోతు న్నారని ప‌రిశీల‌కులు అంటున్నారు.మాయావ‌తిలాంటి నాయ‌కులు, ప్ర‌వీణ్ లాంటి అధికారులు క‌లిసి ప‌నిచేయ‌డం మంచిదే.. ఈ ప‌రిణామాల కార‌ణంగా అదే ప‌నిగా అగ్ర వ‌ర్ణాల‌ను టార్గెట్ చేసి తిట్ట‌డం కానీ ఆరోప‌ణ‌లు చేయ‌డం కానీ స‌రికాదు.



ఎందుకంటే బీజేపీ కానీ మిగ‌తా పార్టీలు కానీ అన్ని వ‌ర్గాల ఓటు బ్యాంకుతోనే రాణించాలి..రాణించాయి కూడా! ఇప్పుడు ప్ర‌జా సంఘాల భాష‌తో  తెర‌పైకి వ‌చ్చిన ఆర్ ఎస్ ప్ర‌వీణ్ ఇన్నాళ్లూ ఎందుకు కేసీఆర్ వ్య‌తిరేకించ‌లేదు అన్న  సందేహం కూడా అంద‌రి లోనూ ఉం ది.క‌నుక బీజేపీ కార్పొరేట్ పాలిటిక్స్ ను మాయావతి కూడా స‌మ‌ర్థిస్తారు. ఆ మాట‌కు వ‌స్తే నాలుగు డ‌బ్బులు తీసుకు వ‌చ్చే ఏ ప‌నిని అయినా స‌మ‌ర్థిస్తారు. అవినీతికి  కేరాఫ్ గా నిలిచే బీఎస్సీ కానీ బీజేపీ కానీ క‌లిసి ఒక్క‌టై ప‌నిచేస్తే స‌మ‌ర్థవంతం అయిన ప్ర‌వీణ్ లాంటి నాయ‌కులు వారి అవినీతిపై మాట్లాడ‌గ‌ల‌రా?  


'అమ‌రావ‌తి'కి 600 రోజులు

జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖంపై గాయం?

నీరజ్ చోప్రాకి ప్రధాని మోడీ అభినందనలు..

అన‌గ‌న‌గా ఒక రోజు.. ప‌రుగులు పెట్టించిన క‌లెక్ట‌ర్

శ్రుతి మించుతున్న కామెడీ.. కృష్ణ కు ఘోర అవమానం!!

ప్రియురాలి ఆత్మ‌హ‌త్య.. ప్రియుడు వీడియో రికార్డ్ చేసి.. !

రేవంత్ రెడ్డికి.. టీడీపీలో దక్కనిది.. కాంగ్రెస్ లో దక్కింది?

నాడు అన్నపార్టీని నిలబెట్టిన షర్మిల.. నేడు తన పార్టీని నిలబెట్టుకోగలదా?

విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>