BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajkundrab542128a-5639-433c-84a9-f1c5aea23292-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajkundrab542128a-5639-433c-84a9-f1c5aea23292-415x250-IndiaHerald.jpgప్రముఖ సెలబ్రిటీ మరియు హీరోయిన్ శిల్ప శెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా, పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయ్యి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా తో పాటు అతడి వ్యాపార భాగస్వామి ర్యాన్ థోర్పే కూడా రిమాండ్ లోనే ఉన్నాడు. ఇక వీరిద్దరి బెయిల్ పిటిషన్ పై ఈ రోజుraj kundra{#}Husband;police;Heroine;raj;Phornographyరాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదారాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాraj kundra{#}Husband;police;Heroine;raj;PhornographyThu, 05 Aug 2021 16:57:00 GMTప్రముఖ సెలబ్రిటీ మరియు హీరోయిన్ శిల్ప శెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా, పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయ్యి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా తో పాటు అతడి వ్యాపార భాగస్వామి ర్యాన్ థోర్పే కూడా రిమాండ్ లోనే ఉన్నాడు. ఇక వీరిద్దరి బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ కోర్ట్ విచారణను ఆగస్టు 10 కి వాయిదా వేశారు. రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ పై పోలీసులు సైతం తమ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ కుంద్రా మరియు ర్యాన్ థోర్పే కి బెయిల్ ఇవ్వొద్దు అంటూ వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికి కొన్ని ఆధారాలు జత చేయాల్సి ఉందని, ఒక వేళా రాజ్ కుంద్రా బెయిల్ పై వస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందంటూ పోలీసులు తమ పిటిషన్లో తెలిపారు



నది జలాల కోసం తెలంగాణ ప్రభుత్వం మద్య లేఖల యుద్ధం

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>