BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajasinghc00dbfcd-f92a-4c64-9293-e01b078796cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajasinghc00dbfcd-f92a-4c64-9293-e01b078796cb-415x250-IndiaHerald.jpgమళ్ళి తెలుగు రాష్ట్రాల్లో టిప్పు సుల్తాన్ విగ్రహం చిచ్చు చెలరేగుతుంది. ఒక వైపు బీజేపీ నేత రాజాసింగ్ ఆంధ్ర లో ఆంధ్రలో వైసీపీ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని కూల్చి వేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. అంతే కాదు ఎంతో మంది హిందువులను చంపిన టిప్పుసుల్తాన్ విగ్రహంraja singh{#}tippu;politics;Proddatur;YCP;Bharatiya Janata Party;raja;Andhra Pradesh;Teluguమళ్ళి మొదలయిన టిప్పుసుల్తాన్ విగ్రహం గొడవమళ్ళి మొదలయిన టిప్పుసుల్తాన్ విగ్రహం గొడవraja singh{#}tippu;politics;Proddatur;YCP;Bharatiya Janata Party;raja;Andhra Pradesh;TeluguThu, 05 Aug 2021 18:22:00 GMTబీజేపీ నేత రాజా సింగ్ ఆంధ్ర లో ఆంధ్రలో వైసీపీ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని కూల్చి వేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. అంతే కాదు ఎంతో మంది హిందువులను చంపిన టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయటం అత్యంత దుర్మార్గం అంటూ రాజా సింగ్ తెలిపారు. అయితే టిప్పు సుల్తాన్ విగ్రహానికి మాత రంగు పూలమాద్దంటూ ఏపీ వైసీపీ నాయకులు రాజా సింగ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ మేరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వీరమల్లు సంచలన వ్యాఖ్యలు చేసారు. బీజేపీ రాష్ట్రాల్లో మతాల ముసుగులో రాజకీయాలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు సదరు ఎమ్మెల్యే.  ఇక పై ఈ టిప్పు సుల్తాన్ విగ్రహం ఎలాంటి రాజకీయాలకు అడ్రస్ గా మారుతుందో వేచి చూడాలి.



మళ్ళి మొదలయిన టిప్పుసుల్తాన్ విగ్రహం గొడవ

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>