BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-high-court-questions-government983b6651-2683-480d-b71f-025b6ff779bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-high-court-questions-government983b6651-2683-480d-b71f-025b6ff779bd-415x250-IndiaHerald.jpgఇక తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడుగా ఇంకా ఉద్యమ భావజాలవ్యాప్తికోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచివుంటారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రొ.జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకోసం చేసిన త్యాగపూరిత సేవలను ముఖ్యమంత్రి కెసిఆర్ స్మరించుకున్నారు.ఇక సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ది కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అని తెలిపిన ప్రొ.జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని సిఎం తెలిపడం జరిగింది.ఇక KCR{#}Sada;pragathi;Professor;Kaleswaram Project;KCR;Telangana;Telangana Chief Minister;CM'ఆయన జన హృదయాల్లో సదా నిలిచివుంటారు' : సీఎం కేసీఆర్..'ఆయన జన హృదయాల్లో సదా నిలిచివుంటారు' : సీఎం కేసీఆర్..KCR{#}Sada;pragathi;Professor;Kaleswaram Project;KCR;Telangana;Telangana Chief Minister;CMThu, 05 Aug 2021 22:28:16 GMTఇక తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడుగా ఇంకా ఉద్యమ భావజాలవ్యాప్తికోసం తన జీవితాన్ని అర్పించిన  ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచివుంటారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రొ.జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకోసం చేసిన త్యాగపూరిత సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు.ఇక సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ది కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అని తెలిపిన ప్రొ.జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని సిఎం తెలిపడం జరిగింది.ఇక ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ఏడేండ్ల అనతికాలంలోనే సాగునీటి రంగం ఇంకా వ్యవసాయరంగం, వంటి పలు మౌలిక భౌతిక రంగాలను తీర్చిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పడం జరిగింది.

ఇక అదే వరుసలో సకల జనుల సమున్నతాభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇంకా సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని సిఎం కేసీఆర్ తెలిపడం జరిగింది.అలాగే మిషన్ కాకతీయ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు కూడా రైతుబంధు నుంచి దళితబంధు వరకు అనేక వినూత్న పథకాలను అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది.ఇక అలాగే ఆర్థిక సామాజిక రంగాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధించి ఆత్మగౌరవంతో దళిత బహుజన సమాజం తలఎత్తుకుని తిరిగే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో సమ సమాజ స్థాపన దిశగా ఇంకా బంగారి తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుందనీ ఇంకా ప్రొ.జయశంకర్ కలలుగన్న తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణా రాష్ట్ర సీఎం కేసీఆర్ తెలిపడం జరిగింది.





'ఆయన జన హృదయాల్లో సదా నిలిచివుంటారు' : సీఎం కేసీఆర్..

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>