BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-1468306b-75ae-49b4-9e21-e5eaae5a8711-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-1468306b-75ae-49b4-9e21-e5eaae5a8711-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యాక్సిన్ కొరత తలనొప్పిగా మారింది. వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికి అధికారులు కష్టపడుతున్నా సరే చాలా వరకు కూడా వ్యాక్సిన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లా చర్లపల్లి వ్యాక్సిన్ సెంటర్ వద్ద ఆందోళన జరిగింది. వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. వ్యాక్సినేషన్ కేంద్రాలకు వ్యాక్సిన్ డోసులు తక్కువ రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు... చర్లపల్లి లోని వ్యాక్సినేషvaccine{#}Medchal;Cherlapalli;Hyderabadహైదరాబాద్ లో వ్యాక్సినో రామచంద్రా...?హైదరాబాద్ లో వ్యాక్సినో రామచంద్రా...?vaccine{#}Medchal;Cherlapalli;HyderabadThu, 05 Aug 2021 13:14:00 GMTగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యాక్సిన్ కొరత తలనొప్పిగా మారింది. వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికి అధికారులు కష్టపడుతున్నా సరే చాలా వరకు కూడా వ్యాక్సిన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లా చర్లపల్లి వ్యాక్సిన్ సెంటర్ వద్ద ఆందోళన జరిగింది. వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

వ్యాక్సినేషన్ కేంద్రాలకు వ్యాక్సిన్ డోసులు తక్కువ రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు... చర్లపల్లి లోని వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రతి రోజు స్లాట్ బుక్ చేసుకొని కేంద్రాల వద్దకు రావడం వ్యాక్సిన్ లేదని పంపడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు కూడా అధికారులు గాని స్థానికులు గాని పట్టించుకునే పరిస్థితి లేదని అంటున్నారు.



తెలంగాణ : ఆ పల్లెను వణికిస్తున్న కరోనా.. !

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>