BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr1bc74dca-a060-4b1f-b17c-e4d96f19515a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr1bc74dca-a060-4b1f-b17c-e4d96f19515a-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమాన్ని సంబంధించిన పనులను వేగవంతం చేశారు. దళిత బంధు కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ జిఓ విడుదల చేశారు. వాసాలమర్రి గ్రామానికి 7.60 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో గ్రామంలో ఉన్న 76 దళిత కుటుంబాలకు అందాల్సిన సాయం స్థానిక అధికారుల ద్వారా అందుతుంది. నిన్న వాసాలమర్రి లో పర్యటించిన సీఎం కేసీఆర్ అందులో భాగంగానే దళిత బంధు కార్యక్రమాన్ని ప్రకటించారు. నేటి నుంచే వాసాలమర్రి గ్రామంDalitha Bandhu Pathakam;{#}Government;Telangana;CM;Telangana Chief Minister;local languageనిన్న చెప్పారు... నేడు చేసి చూపించారునిన్న చెప్పారు... నేడు చేసి చూపించారుDalitha Bandhu Pathakam;{#}Government;Telangana;CM;Telangana Chief Minister;local languageThu, 05 Aug 2021 18:15:13 GMTతెలంగాణ ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమాన్ని సంబంధించిన పనులను వేగవంతం చేశారు. దళిత బంధు కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ జిఓ విడుదల చేశారు. వాసాలమర్రి గ్రామానికి 7.60 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో గ్రామంలో ఉన్న 76 దళిత కుటుంబాలకు అందాల్సిన సాయం స్థానిక అధికారుల ద్వారా అందుతుంది. నిన్న వాసాల మర్రి లో పర్యటించిన సీఎం కేసీఆర్ అందులో భాగంగానే దళిత బంధు కార్యక్రమాన్ని ప్రకటించారు. నేటి నుంచే వాసాలమర్రి గ్రామంలోని లబ్ధిదారుల ఖాతాలో దళిత బంధు పథకానికి సంబంధించిన డబ్బు నేరుగా జమ అవుతుంది. దీంతో తెలంగాణ అధికార పార్టీకి చెందిన నేతలు నిన్న చెప్పాము నేడు చేసి చూపించాము అంటూ కెసిఆర్  ఘనతను చాటుతున్నారు. అతి త్వరలోనే దళిత బంధు పథకాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు.





మళ్ళి మొదలయిన టిప్పుసుల్తాన్ విగ్రహం గొడవ

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>