MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-suryac85c9480-1132-4b4e-b94e-7c8b7160c4e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-suryac85c9480-1132-4b4e-b94e-7c8b7160c4e5-415x250-IndiaHerald.jpgఈ స్టార్ హీరో వరుస సినిమాలు ఓటీటీలోనే.. ఆయనెవరంటే? కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ బాగా నష్టపోయిన సంగతి అందరికీ విదితమే. ఈ టైంలో జనాలు థియేటర్ల వైపునకు వెళ్లే పరిస్థితులు అస్సలే లేకుండా పోయాయి. కొవిడ్ ఎఫెక్ట్‌తో టాకీసులు క్లోజ్ అయ్యే ఉన్నాయి. పలు చోట్లు ఇప్పటికీ థియేటర్లు ఓపెన్ కాలేదు. ఈ క్రమంలోనే జనాలకు వినోదం పంచేందుకుగాను ఓటీటీలు పుట్టుకొచ్చాయి. ఓటీటీ వేదికగా పలు సినిమాలు విడుదల కాగా, ప్రజలు వాటిని ఆదరించడం మొదలు పెట్టారు. ఇక డైరెక్టర్స్ కూడా ఓటీటీ కోసం సెపరhero surya{#}heroఆ స్టార్ హీరో 4 సినిమాలను ఓటిటికి అమ్మడానికి కారణం ఏమిటంటే..?ఆ స్టార్ హీరో 4 సినిమాలను ఓటిటికి అమ్మడానికి కారణం ఏమిటంటే..?hero surya{#}heroThu, 05 Aug 2021 18:00:00 GMTకరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ బాగా నష్టపోయిన సంగతి అందరికీ విదితమే. ఈ టైంలో జనాలు థియేటర్ల వైపునకు వెళ్లే పరిస్థితులు అస్సలే లేకుండా పోయాయి. కొవిడ్ ఎఫెక్ట్‌తో టాకీసులు క్లోజ్ అయ్యే ఉన్నాయి. పలు చోట్లు ఇప్పటికీ థియేటర్లు ఓపెన్ కాలేదు. ఈ క్రమంలోనే జనాలకు వినోదం పంచేందుకుగాను ఓటీటీలు పుట్టుకొచ్చాయి. ఓటీటీ వేదికగా పలు సినిమాలు విడుదల కాగా, ప్రజలు వాటిని ఆదరించడం మొదలు పెట్టారు. ఇక డైరెక్టర్స్ కూడా ఓటీటీ కోసం సెపరేట్ కంటెంట్ తయారు చేయడం ప్రారంభించారు. అలా బోల్డ్ ప్లస్ యూనిక్ కంటెంట్ ఓటీటీల్లో రావడం షురూ అయింది. ఇక కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సూర్య కొవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో తను నిర్మించిన సినిమాను థియేటర్లో విడుదల చేసే అవకాశం లేనందున ఓటీటీ వేదికగా రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది.

ఈ నేపథ్యంలో ఆయనపై డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ల యాజమాన్యలు, ఎగ్జిబిటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య సినిమాలను బషిష్కరించాలని తీర్మానం చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత కాలంలోనూ కరోనా పరిస్థితులు చక్కబడక పెద్ద సినిమాలూ ఓటీటీ బాట పట్టాయి. అలా తను నటించి, ప్రొడ్యూస్ చేసిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదల అయింది. ఈ సినిమా ఫుల్ సక్సెస్ కూడా అయింది. తాజాగా సూర్య తను నటిస్తున్న, ప్రొడ్యూస్ చేస్తున్న నాలుగు సినిమాలను ఓటీటీ వేదికగానే రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ సినిమాలు ఏంటంటే..‘జై భీమ్, రామే ఆండాలుమ్ రావనే ఆండాలుమ్, ఉదంపిరప్పే, ఓ మై డాగ్’. ఈ నాలుగు చిత్రాలు  అమెజాన్ ప్రైమ్ వేదికగానే విడుదల కాబోతున్నాయి. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో సూర్య హీరోగా వస్తోన్న ‘జై భీమ్’ చిత్రం పట్ల భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.


2022 సంక్రాంతి పందెంలో గెలుపు ఎవ‌రిదో తేలిపోయిందా ?

ఎమర్జెన్సీ నెంబర్ మారింది.. ఇక నుంచి డయల్ '100' కాదు?

శుక్రవారం ఈ పూజ చేస్తే మీ ఇంట సిరులు పంటే ?

మహిళలకు శుభవార్త... తగ్గిన బంగారం, వెండి ధరలు

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>