BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telanganacd101a6d-b9fc-48ad-b43e-aab7149ca35b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telanganacd101a6d-b9fc-48ad-b43e-aab7149ca35b-415x250-IndiaHerald.jpgకామారెడ్డి జిల్లా కు చెందిన ఓ గ్రామ సర్పంచ్ హనీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. గాంధారి మండలంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ ను ఓ మహిళ ఆస్తి రాసి ఇవ్వాలంటూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోంది. తనను సర్పంచ్ లైంగికంగా వేధించాడంటూ సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్ని నెలల క్రితం సర్పంచ్ ఇంట్లోకి మహిళ అద్దెకు దిగినట్టు తెలుస్తోంది. అనంతరం ఆస్తిలో వాటా ఇవ్వాలని...ఈ సందర్భంగా తనను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. Telangana{#}police;Districtటీఎస్ : హనీ ట్రాప్ లో సర్పంచ్..ఆస్తి రాసియ్యాలంటున్న మహిళ.. !టీఎస్ : హనీ ట్రాప్ లో సర్పంచ్..ఆస్తి రాసియ్యాలంటున్న మహిళ.. !Telangana{#}police;DistrictThu, 05 Aug 2021 13:57:00 GMTకామారెడ్డి జిల్లా కు చెందిన ఓ గ్రామ సర్పంచ్ హనీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. గాంధారి మండలంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ ను ఓ మహిళ ఆస్తి రాసి ఇవ్వాలంటూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోంది. తనను సర్పంచ్ లైంగికంగా వేధించాడంటూ సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్ని నెలల క్రితం సర్పంచ్ ఇంట్లోకి మహిళ అద్దెకు దిగినట్టు తెలుస్తోంది. అనంతరం ఆస్తిలో వాటా ఇవ్వాలని...ఈ సందర్భంగా తనను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

ప్రస్తుతం ఈ వ్యవహారం మండలంలో హట్ టాపిక్ గా మారడంతో తాను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని ప్రజా ప్రతినిధి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మహిళ బ్లాక్మెయిలింగ్ వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా గతంలో లింగంపేట, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోనూ సదరు మహిళ బ్లాక్మెయిలింగ్ కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో మహిళ నుంచి తనకు న్యాయం చేయాలని సర్పంచ్ కోరుతున్నారు.


నితిన్ సినిమా మొదలే కాలేదు.. అప్పుడే భారీ బిజినెస్

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>