MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirnajeevi16df9f6e-145c-4a04-b8d8-95b44c28238b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirnajeevi16df9f6e-145c-4a04-b8d8-95b44c28238b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నాలుగు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా దాహం తీరడం లేదు. ఆయన హీరోగా మరి కొన్ని సినిమాలు తెరకెక్కే విధంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిరంజీవి తో సినిమా చేయబోయే దర్శకుల లిస్ట్ చేరిపోయాడు మరో దర్శకుడు. ఆయనే ప్రభుదేవా. కొరియోగ్రాఫర్ గా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టి ఆ తరువాత నటుడుగా ఇప్పుడు దర్శకుడుగా స్థిరపడ్డారు ప్రభుదేవా.chirnajeevi{#}Prabhu Deva;Salman Khan;shankar;Chiranjeevi;Tollywood;Cinemaచిరు మరో సినిమా.. దర్శకుడు ఎవరో అస్సలు ఊహించరు!!చిరు మరో సినిమా.. దర్శకుడు ఎవరో అస్సలు ఊహించరు!!chirnajeevi{#}Prabhu Deva;Salman Khan;shankar;Chiranjeevi;Tollywood;CinemaThu, 05 Aug 2021 19:00:00 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నాలుగు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా దాహం తీరడం లేదు. ఆయన హీరోగా మరి కొన్ని సినిమాలు తెరకెక్కే విధంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిరంజీవి తో సినిమా చేయబోయే దర్శకుల లిస్ట్ చేరిపోయాడు మరో దర్శకుడు. ఆయనే ప్రభుదేవా. కొరియోగ్రాఫర్ గా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టి ఆ తరువాత నటుడుగా ఇప్పుడు దర్శకుడుగా స్థిరపడ్డారు ప్రభుదేవా.

బాలీవుడ్ లో ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన రాధే సినిమాను డైరెక్ట్ చేసిన ప్రభు దేవా కు అది భారీ ఫ్లాప్ ను అందుకుంది.  ఈ నేపథ్యంలో లో టాలీవుడ్ హీరోలతో సినిమా చేయాలని చూస్తున్న ప్రభుదేవా  మెగాస్టార్ చిరంజీవి  ని కలవడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది.  వరుసగా దర్శకులకు అవకాశాలు ఇస్తూ చిరంజీవి ఇప్పుడు ప్రభుదేవా కు కూడా అవకాశం ఇచ్చాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. తెలుగులో గతంలో మంచి మంచి సినిమాలు చేసిన ప్రభుదేవా చిరు తో  శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమా ను చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది.

అయితే సినిమా పరంగా ఇద్దరికీ మంచి పేరును తీసుకువచ్చింది. ఆ తరువాత వీరిద్దరూ సినిమా చేయడానికి కుదరలేదు ప్రభుదేవా బాలీవుడ్ కి వెళ్లడం చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం ఇటీవల సినిమాల్లోకి వచ్చిన సినిమాలు ఒప్పుకోవడం తో సినిమా చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు ఇప్పుడు వీరిద్దరూ కలుసుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా మెగా అభిమానుల్లో కలుగుతుంది. దర్శకుడిగా ప్రభుదేవా కి ఎలాంటి వంకా పెట్టనవసరం లేదు. అయితే కథ విషయంలో మెగా స్టార్ ను ఎలా ఒప్పిస్తాడో చూడాలి.. అసలే నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్న చిరు ఇప్పుడు ప్రభుదేవా తో సినిమా అంటే రెండేళ్ళైనా వెయిట్ చేయాలి. మరి అన్ని సంవత్సరాలు ప్రభు వెయిట్ చేస్తాడా చూడాలి. 




జమిలి అంటే గుబులే ...?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>