BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tokyo-olympic-games-2020339a789d-d9ad-4252-8eff-c84ff8ff6edd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tokyo-olympic-games-2020339a789d-d9ad-4252-8eff-c84ff8ff6edd-415x250-IndiaHerald.jpgపీవి సింధు సాప్ కు ధన్యవాదాలు తెలిపింది. ఇక పివి సింధు మాట్లాడుతూ.. " సాప్ కు ధన్యవాదాలు.ప్రభుత్వం కూడా నాకు మంచి సహకారాన్ని అందించింది.ఇక రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పతకాలు సాధిస్తాను.ఈ ఒలింపిక్స్ లో పతకం సాధించడం అనేది నాకు ఒక అచివ్ లాంటిది.అందుకే గెలిచిన వెంటనే నేను చాలా ఆశ్చర్య పోయాను.నా హార్డ్ వర్క్ వెనుక కుటుంబ సభ్యులు,ప్రభుత్వ సహకారం ఉంది.మన జాతీయ జెండా ప్రపంచ దేశాల మధ్య ఉండటం గర్వంగా భావిస్తున్నా.అలాగే నాకు ఈ మీడియా సహకారం అనేది కూడ మర్చిపోలేనిది.అలాగే మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతPV SINDHU{#}srinivas;CM;Government;Minister;media;history;Father;Teluguరాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తాను : పీవీ సింధు..రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తాను : పీవీ సింధు..PV SINDHU{#}srinivas;CM;Government;Minister;media;history;Father;TeluguThu, 05 Aug 2021 22:15:20 GMTపీవి సింధు సాప్ కు ధన్యవాదాలు తెలిపింది. ఇక పివి సింధు మాట్లాడుతూ.. " సాప్ కు ధన్యవాదాలు.ప్రభుత్వం కూడా నాకు మంచి సహకారాన్ని అందించింది.ఇక రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పతకాలు సాధిస్తాను.ఈ ఒలింపిక్స్ లో పతకం సాధించడం అనేది నాకు ఒక అచివ్ లాంటిది.అందుకే గెలిచిన వెంటనే నేను చాలా ఆశ్చర్య పోయాను.నా హార్డ్ వర్క్ వెనుక కుటుంబ సభ్యులు,ప్రభుత్వ సహకారం ఉంది.మన జాతీయ జెండా ప్రపంచ దేశాల మధ్య ఉండటం గర్వంగా భావిస్తున్నా.అలాగే నాకు ఈ మీడియా సహకారం అనేది కూడ  మర్చిపోలేనిది.అలాగే మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.."దేశం గర్వించదగ్గ స్థాయిలో సింధు  విజయాన్ని నమోదు చేయడం జరిగింది.మన తెలుగు యువతిగా చరిత్ర సృష్టించింది.

యువతకు పివి సింధు ఆదర్శం.స్వామి వివేకానంద స్పూర్తితో సింధు విజయ పరంపర కొనసాగించింది.మన సీఎం జగన్ కూడా క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.అకాడమీ ఏర్పాటుకు ఇప్పటికే సింధుకు మంచి హామీ ఇచ్చారు.మన ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రీడాకారులకు సహకారం అందిస్తుంది.సింధు లాంటి గొప్ప క్రీడాకారిణి తెలుగు రాష్ట్రలకు చెందడం గర్వంగా ఉంది." అని అన్నారు.అలాగే సింధు తండ్రి మాట్లాడుతూ.."మా సింధు విజయం సాధించడం మాకు చాలా ఆనందంగా ఉంది.నేను ప్లేయర్ గా చాలా విజయాలు సాధించాను.సీఎం గారు మాకు అండగా ఉంటామని మంచిగా హామీ ఇచ్చారు.అలాగే సింధుకు ప్రోత్సాహకాలు అందించడానికి సీఎం ఎప్పుడు అండగా ఉన్నారు.మన జాతియా జెండాను ప్రపంచం ముందు ఉంచాలని సిందుకు సూచించాను." అని అన్నారు.



రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తాను : పీవీ సింధు..

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>