PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan1b295690-e48c-4d64-9a4c-133beb04e60b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan1b295690-e48c-4d64-9a4c-133beb04e60b-415x250-IndiaHerald.jpgతాను వైసీపీకి వీరవిధేయుడిని అని చెప్పుకుంటూనే బండెడు రాళ్ళు తెల్లారుతూనే వేస్తూంటారు రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ మీదనే ఆయన బాణాలు వేస్తారు. ఏకంగా అధినేత, ముఖ్యమంత్రి జగన్ మీద కూడా హాట్ కామెంట్స్ చేస్తారు. ఇదంతా ఎందుకు అంటే పార్టీ శ్రేయస్సు కోసమే అని కవరింగ్ ఇస్తారు. మరి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కెలికి సీబీఐ కోర్టులో కేసు వేసిన సందర్భంగా రఘురామ కవరింగ్ ఎలా ఉంది అంటే తమ నాయకుడు కడిగిన ముత్యం మాదిరిగా బయటకు రావాలనే ఇలా చేశాను తప్ప మరేమీ రాజకీయం లేదని.jagan{#}MP;CBI;Telangana Chief Minister;Party;YCP;Jaganవైసీపీకి సూపర్ ఛాన్స్...రఘురామ బుక్?వైసీపీకి సూపర్ ఛాన్స్...రఘురామ బుక్?jagan{#}MP;CBI;Telangana Chief Minister;Party;YCP;JaganThu, 05 Aug 2021 10:08:00 GMTతాను వైసీపీకి వీరవిధేయుడిని అని చెప్పుకుంటూనే బండెడు రాళ్ళు తెల్లారుతూనే వేస్తూంటారు రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ మీదనే ఆయన బాణాలు వేస్తారు. ఏకంగా అధినేత, ముఖ్యమంత్రి జగన్ మీద కూడా హాట్ కామెంట్స్ చేస్తారు. ఇదంతా ఎందుకు అంటే పార్టీ శ్రేయస్సు కోసమే అని కవరింగ్ ఇస్తారు. మరి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కెలికి  సీబీఐ కోర్టులో కేసు వేసిన సందర్భంగా రఘురామ కవరింగ్ ఎలా ఉంది అంటే తమ నాయకుడు కడిగిన ముత్యం మాదిరిగా బయటకు రావాలనే ఇలా చేశాను తప్ప మరేమీ రాజకీయం లేదని.


తాజాగా ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కావాలి అంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఇక ఆయన తన పలుకుబడితో సాక్ష్యులను బెదిరిస్తున్నారు అని కూడా చెబుతున్నారు. మరి రఘురామ ఇక్కడే అతి ఉత్సాహంతో దొరికేశారా అన్న చర్చ అయితే సాగుతోంది. జగన్ మీద పిటిషన్ పెట్టడమే ఆయన ధిక్కార ధోరణిని తెలియచేస్తూ ఉంటే ఇపుడు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత విషయంలో కూడా ఆయన అలా చేయడం కంటే కచ్చితంగా ఒక  అజెండా పెట్టుకునే ఆయన పనిచేస్తున్నారు అని చెప్పకనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


ఈ ఆధారాలు చాలవా ఆయన పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పడానికి అంటున్నారు. మరో వైపు రఘురామ విషయంలో లోక్ సభ  స్పీకర్ బిర్లా ఆయన్ని  వివరణ కోరారు. దాని గడువు కూడా గత నెల చివరితో ముగిసిపోయింది. ఇపుడు స్పీకర్ ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారు అన్న దాని మీదనే వైసీపీ ఆసక్తిగా చూస్తోంది. స్పీకర్ కనుక చర్యలు తీసుకోకపోతే వైసీపీ ఇంకా గట్టిగా తమ నిరసన తెలియచేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మరి ఇంతలా రఘురామ చెలరేగిపోతున్నా కూడా స్పీకర్ ఎందుకు ఆయన మీద అనర్హత వేటు వేయరు అన్నదే వైసీపీ పెద్దలకు అర్ధం కాని విషయంగా ఉంది. మొత్తానికి రఘురామ మాత్రం యాంటీ జగన్, యాంటీ వైసీపీ అని యావత్తు జనాలకు తెలిసిపోయిందనే అంటున్నారు.




కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిషోర్

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>