BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/eetala-kcre2313e0e-d07c-4f1c-ba61-b48605a5aab8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/eetala-kcre2313e0e-d07c-4f1c-ba61-b48605a5aab8-415x250-IndiaHerald.jpgకేసీఆర్ చేసేవి అన్నీ నీచ రాజకీయాలు అని ఈటెల రాజేందర్ విమర్శించారు. మా మీద రాళ్ళు వేసి మా రక్తాన్ని చూసిన వ్యక్తిని ఎమ్మెల్సీ ని చేసారని ఆయన అన్నారు. కేసీఆర్ ఎవరికి పట్టం కడతారో కేసీఆర్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో మీరు అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కూడా స్పష్టంగా చెప్పా నాకు వ్యతిరేకంగా కరపత్రాలు ప్రచురిస్తున్నారని, ఆనాడే నన్ను ఓడించడానికి పదవులు ఎలా ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయం ఏంటో ఇక్కడే అర్ధమవుతుందన్న ఆయన హుజూరాబాద్ లో పని చేయడానికి పంపించే వారు అందరూ కూడా అంతరetela{#}politics;KCRకేసీఆర్ చేసేవి అన్నీ నీచ రాజకీయాలు!కేసీఆర్ చేసేవి అన్నీ నీచ రాజకీయాలు!etela{#}politics;KCRThu, 05 Aug 2021 11:40:00 GMTకేసీఆర్ చేసేవి అన్నీ నీచ రాజకీయాలు అని ఈటెల రాజేందర్ విమర్శించారు. మా మీద రాళ్ళు వేసి మా రక్తాన్ని చూసిన వ్యక్తిని ఎమ్మెల్సీ ని చేసారని ఆయన అన్నారు.  కేసీఆర్ ఎవరికి పట్టం కడతారో కేసీఆర్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో మీరు అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు.  గత ఎన్నికల్లో కూడా స్పష్టంగా చెప్పా నాకు వ్యతిరేకంగా కరపత్రాలు ప్రచురిస్తున్నారని, ఆనాడే నన్ను ఓడించడానికి పదవులు ఎలా ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయం ఏంటో ఇక్కడే అర్ధమవుతుందన్న ఆయన హుజూరాబాద్ లో పని చేయడానికి పంపించే వారు అందరూ కూడా అంతరాత్మను పరిశీలించుకోవాలని అన్నారు. ఇలాంటివి ప్రజాస్వామ్యానికి మచ్చలా మారాయని అన్నారు. హుజూరాబాద్ కు 150 కోట్ల రూపాయలు కర్చు చేసారని, గత ఎన్నికల ముందే చెప్పాడు పెన్షన్ 57 ఏళ్ళు నిండిన వాళ్లకు ఇస్తా అన్నాడు,  ఇది నాకు సంతోషంగా ఉందని అన్నారు. నిరుద్యోగ యువకులకు 3 వేల 116 ఇస్తా అన్నాడు కాని ఆ డబ్బులు ఇవ్వలేదని అన్నారు.




దూకుడు మీదున్న అబ్బాయి.. పాపం బాబాయి

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>