PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc2608d74a-c4c6-4112-8993-c77551bc840b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc2608d74a-c4c6-4112-8993-c77551bc840b-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ మ్యాన్ హోల్ లో చిక్కుకున్న కార్మికుడు అంతయ్య కోసం అధికారుల రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ దాదాపు 34 గంటలు గా కొనసాగుతోంది. ఇప్పటికే కార్మికుడు శివ మృతదేహాన్ని బయటకు తీసిన సిబ్బంది... అంతయ్య ఆచూకీ కోసం నాలను తవ్వుతోంది జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం. రాత్రిళ్లు నాలోకి దింపడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్ స్వామి పై కేసు నమోదు చేసారు వనస్థలిపురం పోలీసులు. ఇక ఇప్పటి వరకు జిహెచ్ఎంసి కమిషనర్ మరియు మేయర్ గద్వాల విజయలక్ghmc{#}vijayalakshmi;Postmortem;Osmania General Hospital;Shiva;lord siva;Varshamరెండు రోజులుగా మ్యాన్‌ హోల్‌ లోనే కార్మికుడు అంతయ్య ?రెండు రోజులుగా మ్యాన్‌ హోల్‌ లోనే కార్మికుడు అంతయ్య ?ghmc{#}vijayalakshmi;Postmortem;Osmania General Hospital;Shiva;lord siva;VarshamThu, 05 Aug 2021 11:23:58 GMTహైదరాబాద్ మ్యాన్ హోల్ లో చిక్కుకున్న కార్మికుడు అంతయ్య కోసం అధికారుల రెస్క్యూ  ఆపరేషన్  ఇంకా కొనసాగుతోంది. ఈ  రెస్క్యూ  ఆపరేషన్   దాదాపు 34 గంటలు గా కొనసాగుతోంది.  ఇప్పటికే కార్మికుడు శివ మృతదేహాన్ని బయటకు తీసిన సిబ్బంది... అంతయ్య ఆచూకీ కోసం నాలను తవ్వుతోంది జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం. రాత్రిళ్లు నాలోకి దింపడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్ స్వామి పై కేసు నమోదు చేసారు వనస్థలిపురం పోలీసులు. 

ఇక ఇప్పటి వరకు జిహెచ్ఎంసి కమిషనర్ మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఘటనా స్థలానికి రాని పరిస్థితి నెలకొంది.  ఇక ఇప్పటికే బయటకు వెలికి తీసిన శివ మృతదేహానికి నేడు ఉస్మానియా ఆసుపత్రి లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. రెండు రోజులు గడుస్తున్న అంతయ్య మృతదేహం కనిపించక పోవడంతో కన్నీరుమున్నీరుగా ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. నాలలో అంతయ్య కొట్టుకు పోయి ఉంటాడని అటు అధికారులు భావిస్తున్నారు. నాలా పరివాహక ప్రాంతాలను జల్లెడ పడుతోంది జీహెచ్‌ ఎంసీ సిబ్బంది.  ఇక ఇది ఇలా ఉండగా.. నగర రహదారులపై ప్రయాణమే పెద్ద ప్రమాదంగా మారుతోంది. 

అడుగడుగునా గుంతల మయంగా రోడ్లు.. వాటిని తప్పించుకుని ముందుకెళ్తే మ్యాన్‌హోల్స్‌, క్యాచ్‌పిట్‌లు వాహన దారులను వెంటాడుతున్నాయి. వర్షం పడినా.. పడకున్నా.. మ్యాన్ హోల్స్ పరిస్థితి మారడంలేదు. మ్యాన్ హోల్స్ లీక్ అవ్వడం.. క్యాచ్‌పిట్లు లేకపోవడంతో పాటు రోడ్డు కంటే తక్కువ ఎత్తులో ఉన్న ఉండటంతో వద్ద వాహనదారులు అదుపు తప్పి కిందపడుతున్నారు. పై పై పూతలు అద్దుతూ రోడ్లు నిర్మిస్తున్న జీహెచ్‌ఎంసీ... ఆయా మార్గాల్లోని మ్యాన్‌ హోల్స్‌, క్యాచ్‌ పిట్‌ల మూతల అమరికను పట్టించుకోవడం లేదు. తెరిచిన  మ్యాన్‌హోల్స్‌లో వాహన దారులు పడిపోతున్నారు. దానికి తోడు రోడ్లపై అక్కడక్కడా నీరు నిలవడంతో అసలు మ్యాన్ హోల్స్‌ ఉన్నాయా లేదా అనేది తెలియడం లేదు.






ప్ర‌భాస్ పేరుతో బాల‌య్య‌కు బ్యాండేసిన హీరోయిన్ ?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>