MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-siva-ntr1440c260-a73d-49d0-accf-478a1b7be964-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-siva-ntr1440c260-a73d-49d0-accf-478a1b7be964-415x250-IndiaHerald.jpgఆ తర్వాత ఎప్పటికప్పుడు సినిమా కథను బట్టి తన మేక్ఓవర్ ను చేంజ్ చేసుకుంటూ, సినీ ఇండస్ట్రీలో రేసుగుర్రంలో దూసుకుపోతున్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం తాజాగా ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలో కొంతవరకూ బొద్దుగా కనిపిస్తున్న ఎన్టీఆర్, ఇప్పుడు కొరటాల శివ కోసం తిరిగి బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఇటీవల రాబోయే కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ తో ప్రేక్షకులకు దర్శనం ఇవ్వబోతున్నాడు అని వినికిడి. ఇకపోతే రాజమౌళి కోసం 30 కిలోల బరువు తగ్గిన ఎన్టీఆర్ కొరటాల శివ కోసం ఎన్ని కిలోల బరువు తగ్Koratala siva NTR{#}Kiara Advani;Shiva;koratala siva;rashmika mandanna;lord siva;Hero;Leader;India;NTR;Rajamouli;Cinemaకొరటాల కోసం మ‌రోసారి ఆ పని చేస్తున్న ఎన్టీఆర్..!కొరటాల కోసం మ‌రోసారి ఆ పని చేస్తున్న ఎన్టీఆర్..!Koratala siva NTR{#}Kiara Advani;Shiva;koratala siva;rashmika mandanna;lord siva;Hero;Leader;India;NTR;Rajamouli;CinemaThu, 05 Aug 2021 13:52:00 GMT కొరటాల శివ దర్శకత్వంలో హీరోలు చేయడానికి తెగ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఈ తరుణంలోనే ఎన్టీఆర్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారు. కాకపోతే కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ తిరిగి సన్నగా తయారవడానికి సిద్ధమవుతున్నారట. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మొదలుకొని రాఖీ సినిమా వరకు చబ్బీచబ్బీ గా, బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ,దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి చెప్పిన సూచన మేరకు యమదొంగ సినిమా కోసం ఏకంగా 30 కిలోల బరువు కూడా తగ్గి, స్లిమ్ లుక్ లో  కనిపించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన కంత్రీ సినిమాలో ఎన్టీఆర్ ను చాలా మంది గుర్తుపట్టలేదనే  చెప్పవచ్చు.

ఆ తర్వాత ఎప్పటికప్పుడు సినిమా కథను బట్టి తన మేక్ఓవర్ ను చేంజ్ చేసుకుంటూ, సినీ ఇండస్ట్రీలో రేసుగుర్రంలో దూసుకుపోతున్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం తాజాగా ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలో కొంతవరకూ బొద్దుగా కనిపిస్తున్న ఎన్టీఆర్, ఇప్పుడు కొరటాల శివ కోసం తిరిగి బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఇటీవల రాబోయే కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ తో ప్రేక్షకులకు దర్శనం ఇవ్వబోతున్నాడు అని వినికిడి. ఇకపోతే రాజమౌళి కోసం 30 కిలోల బరువు తగ్గిన ఎన్టీఆర్ కొరటాల శివ కోసం ఎన్ని కిలోల బరువు తగ్గుతాడు అన్న డిస్క‌ర్ష‌న్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక తో పాటు కియారా అద్వానీ ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే చివరికి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి మరి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్తగా స్టూడెంట్ టీమ్ లీడర్ గా కనిపించబోతున్నాడు .ఇక ఈ సినిమాను పాన్ ఇండియా గా తెరకెక్కిస్తున్నట్లు చెప్పడంతో అభిమానులు త‌మ హీరో పాన్ ఇండియా హీరో అవుతాడ‌ని ఫుల్ ఖుషీగా ఉన్నారు.



నితిన్ సినిమా మొదలే కాలేదు.. అప్పుడే భారీ బిజినెస్

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>