Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/thalibans-833a380d-a711-434f-8c68-4668a4411790-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/thalibans-833a380d-a711-434f-8c68-4668a4411790-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి ఆఫ్గనిస్థాన్ లో తాలిబన్లు మళ్లీ ఆధిపత్య పోరు కొనసాగిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఎంతోమంది పీకలు కోస్తు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్నో ప్రాంతాలను సైతం స్వాధీనం చేసుకుని అక్కడి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇలా రోజురోజుకు తాలిబన్లు మళ్లీ తమ ఆధిపత్యాన్ని కొనసాగించి తమ ఆధీనంలో ఉండే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాలిబన్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అఫ్గానిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఎక్కడ తాలిబన్ల అరాచకాలకు Thalibans {#}American Samoa;Governmentతాలిబన్ల దొంగదెబ్బ.. అమెరికా ఆగ్రహం?తాలిబన్ల దొంగదెబ్బ.. అమెరికా ఆగ్రహం?Thalibans {#}American Samoa;GovernmentThu, 05 Aug 2021 09:15:00 GMTగత కొంతకాలం నుంచి ఆఫ్గనిస్థాన్ లో తాలిబన్లు మళ్లీ ఆధిపత్య పోరు కొనసాగిస్తూ ఉన్నారు  ఈ క్రమంలోనే ఎంతోమంది పీకలు కోస్తు  అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్నో ప్రాంతాలను సైతం స్వాధీనం చేసుకుని అక్కడి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు.  ఇలా రోజురోజుకు తాలిబన్లు మళ్లీ తమ ఆధిపత్యాన్ని కొనసాగించి తమ ఆధీనంలో ఉండే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.  అయితే తాలిబన్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అఫ్గానిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఎక్కడ తాలిబన్ల అరాచకాలకు లొంగడం లేదు.



 అంతేకాదు తాలిబన్లను ఎదిరించి మరీ పోరాడేందుకు సైతం సిద్ధమవుతోంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో చర్యలు కూడా చేపట్టింది. అదే సమయంలో అటు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి అమెరికా మద్దతు కూడా అందుతుంది.  ఈ క్రమంలోనే ఇటీవలే నైట్ కర్ఫ్యూ విధించింది. ఇక రాత్రి సమయంలో తాలిబన్ల స్థావరాలను ఏకంగా యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలతో ధ్వంసం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం. దీంతో కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఏకంగా 200 మంది వరకు తాలిబన్లను హతమార్చారూ.  ఇదిలా ఉంటే ఇటీవలే తాలిబన్లు వ్యవహరించిన తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.


 ఇటీవలే తాలిబన్లు దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. ఇది కాస్తా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలే అందరిని భయాందోళనకు గురి చేసేందుకు కాబుల్ దగ్గర ఒక వాహనంలో బాంబులు పెట్టి పేల్చారు తాలిబన్లు. ఈ ఘటనలో పది మంది వరకు ప్రాణాలు కోల్పోగా కొంత మంది గాయాల బారిన పడ్డారు . ఇక ఈ ఘటన పై మాత్రం అటు విశ్లేషకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము గొప్ప వీరులం అనే చెప్పుకునే తాలిబన్లు ఇలా పిరికి పంద చర్యలకు పాల్పడటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాలిబన్లు మాట తప్పుతున్నారు ఇలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. కాగా  ఈ ఘటనను ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించింది ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం.



హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>