ViralPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/spcial-media9ca8e011-63b4-4878-a93e-101d9dbf90e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/spcial-media9ca8e011-63b4-4878-a93e-101d9dbf90e9-415x250-IndiaHerald.jpgకొంద‌రు త‌మ‌ను తాము ఫేమ‌స్ చేసుకోవ‌డం కోసం సోష‌ల్ మీడియాలో ఎక్కువ లైక్‌, ఎక్కువ వ్యూస్ రావ‌డం కోసం దేనికైనా తెగుస్తున్నారు. ఫ్రాంక్ వీడియోలు అంటూ ఇలా చాలా ర‌కాలుగా త‌మను తాము ఫేమ‌స్ చేసుకోవాల‌ని చూస్తున్నారు. ఇలాంటి ఓ సంఘ‌ట‌నే ర‌ష్యాలో చోటు చేసుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో పాపులర్ అయిన సెర్గీ కోసెంకో అనే వ్యక్తి మరింత ఎక్కువ‌గా పాపులారిటీ కోసం చేసిన పని చూస్తే ఏంట్రా ఇది అన‌క మాన‌రు. ఇతగాడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 50 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నార‌ట‌. ఇత‌రుల నుంచి గుర్తింపు కోరుకోవ‌డం కోసం అనేspcial media{#}Car;Research and Analysis Wing;police;media;Teluguఏంట్రా ఇది.. పాపులారిటి కోసం కారుపై అమ్మాయిని క‌ట్టేసి..!ఏంట్రా ఇది.. పాపులారిటి కోసం కారుపై అమ్మాయిని క‌ట్టేసి..!spcial media{#}Car;Research and Analysis Wing;police;media;TeluguThu, 05 Aug 2021 07:55:49 GMT
  ఇత‌రుల నుంచి గుర్తింపు కోరుకోవ‌డం కోసం అనేక ర‌కాలుగా సోష‌ల్ మీడియాలో ఫీట్లు చేస్తుంటారు. ఇలా అసామాన్య‌మైన ప‌నులు చేస్తున్న క్ర‌మంలో ప్రాణాలు పోగొట్టుకున్న‌వారు కూడా ఉన్నారు. అయినా మిగ‌తా వాళ్లు త‌మ తీరును మార్చుకోవ‌డం లేదు. అయితే ఈ సోష‌ల్ మీడియా స్టార్ కోసెంకో లేటెస్ట్‌గా ఓ తింగ‌రి ప‌ని చేశాడు. త‌న కారును బ‌య‌ట‌కు తీసీ ఊరంతా తీరిగొచ్చాడు.. హా అయితే ఇందులో ఏముంద‌నుకుంటున్నారా.. అయితే విష‌య‌మం అంతా ఆ కారుపైనే ఉంది. ఆ కారు పై దృష్టి ప‌డాల‌నే ఆలోచ‌న‌తో కారు పై త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ను ప‌డుకోబెట్టాడు.
 

  ఇదేంది ఇది అనుకుంటున్నారా.. అదే మ‌రి తెలుగు సినిమాల్లో విలన్ ను కారు పైన పడుకోబెట్టి మొత్తం తాళ్లతో ఎలా క‌ట్టేస్తారో అచ్చం అదేవిధంగా చేశాడు అత‌డు. తన గర్ల్ ఫ్రెండ్ ను బోర్లా పడుకోబెట్టి.. కాళ్లు నడుము భాగంలో తాళ్లతో బంధించాడు. పైగా మూతికి ప్లాస్టర్ కూడా వేశాడు. మొత్తానికి ఒక కిడ్నాప్ చేస్తున్న రేంజ్ లో డ్రామా సృష్టించాడు. అలాగే ఊర్లో మొత్తం తిప్పాడు కూడా ఇదంతా చూసిన స్థానికులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.

  ఈ ఘ‌ట‌న అంతా వీడియో తీసి ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో కాసేప‌ట్లోనే వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన త‌రువాత నెటిజ‌న్లు లైకులు కొట్టారు. ఈ త‌తంగం అంతా చూసిన పోలీసులు భారీగా ఫైన్ కొట్టారు. ఈ వీడియోను చూసిన ప‌లువురు ఇదెక్క‌డి విప‌రీతం రా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.  సోష‌ల్ మిడియాను ప‌నికి వచ్చే విష‌యాల‌తో పాటు కొంచెం ఎంట‌ర్టైన్ మెంట్ కోసం మాత్ర‌మే వినియోగించాల‌ని ఇలాంటి పిచ్చి ప‌నులు చేసి ఫేమ‌స్ కావ‌డానికి కాద‌ని ప‌లువురు అభిప్రాయప‌డుతున్నారు.



మాజీ మంత్రిగారు... ఏమయ్యారో... ఎక్కడున్నారో...

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>