MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/movies/business_videos/hot-topic-on-niharika-konidela-marriage-in-lockdown3a57f3d2-f09c-41cf-b552-f33899c8dd33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/movies/business_videos/hot-topic-on-niharika-konidela-marriage-in-lockdown3a57f3d2-f09c-41cf-b552-f33899c8dd33-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ గురించి.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఫ్యామిలీ నుంచి... చాలా మంది హీరోలుగా టాలీవుడ్‌ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు.. టాలీవుడ్‌ పరిశ్రమలో.. మెగా ఫ్యామిలీ పేరు నిలబెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే... మెగా డాటర్‌ అయిన నిహారిక కూడా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత... సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టిన నిహారికకు...గుంటూరు రేంజ్‌ ఐటీ జొన్నల గడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడు.. చైతన్యతో పెళ్లి చేశారు. వీరిద్దరి వివాహం గత డిసెంబర్‌ మాసంలో చాలా గ్రాniharika{#}niharika konidela;Banjara Hills;Chaitanya;marriage;Telugu;Husbandమెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?niharika{#}niharika konidela;Banjara Hills;Chaitanya;marriage;Telugu;HusbandThu, 05 Aug 2021 10:04:00 GMTమెగా ఫ్యామిలీ గురించి.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఫ్యామిలీ నుంచి... చాలా మంది హీరోలుగా టాలీవుడ్‌ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు.. టాలీవుడ్‌ పరిశ్రమలో.. మెగా ఫ్యామిలీ పేరు నిలబెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే... మెగా డాటర్‌ అయిన నిహారిక కూడా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత... సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టిన నిహారికకు...గుంటూరు రేంజ్‌ ఐటీ జొన్నల గడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడు.. చైతన్యతో పెళ్లి చేశారు.

 వీరిద్దరి వివాహం గత డిసెంబర్‌ మాసంలో చాలా గ్రాండ్‌ గా రాజస్థాన్‌ లో జరిగింది.  ఇక ఇది ఇలా ఉండగా... తాజాగా ఈ మెగా డాటర్‌ నిహారిక ఫ్యామిలీ కొత్త చిక్కుల్లో పడింది. నిహారిక భర్త అయిన చైతన్యపై పై హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు బుక్‌ అయింది. నిన్న అర్థరాత్రి సమయంలో నిహారిక... భర్త చైతన్య ఇంట్లో అర్థరాత్రి గొడవ చేశాడు. ఇంట్లో గొడవ చేయడమే కాకుండా..తోటి అపార్ట్‌ మెంట్‌ వాసులకు ఇబ్బంది కలిగేలా.. ప్రవర్తించాడు వెంకట చైతన్య. దీంతో  తోటి అపార్ట్‌ మెంట్‌ వాసులు వెంకట  చైతన్య ప్రవర్తనతో విసుగు చెందారు. 

దీంతో  నిహారిక భర్త వెంకట  చైతన్య పై  బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు అపార్ట్‌ మెంట్‌ వాసులు. వెంకట చైతన్య తరచు  న్యూసెన్స్ చేస్తున్నాడని  ఫిర్యాదులో పేర్కొన్నారు అపార్ట్ మెంట్ వాసులు. అయితే...ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే... అపార్ట్ మెంట్ వాసులపై కూడా నిహారిక భర్త వెంకట  చైతన్య బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనదేమీ తప్పు లేదంటూ..  అపార్ట్ మెంట్ వాసులే దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు చైతన్య. ఇక పరస్పర ఫిర్యాదులు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు... విచారణ చేపట్టారు. ఇక ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.




మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>