MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/otta349d321-ae9b-480a-bea1-187370e3b051-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/otta349d321-ae9b-480a-bea1-187370e3b051-415x250-IndiaHerald.jpgఫ్రీ డిజిటల్ కంటెంట్ కు జనం అలవాటు పడిపోయాక ఇక థియేటర్ కు వాళ్లు వస్తారా?ఓ వైపు యూ ట్యూబ్ మరో వైపు అమేజా న్ ప్రైమ్,నెట్ ఫ్లిక్స్,ఆహా వంటి సంస్థలు తక్కువ ధరకే నెలంతా సినిమాలు అందిస్తుంటే ఇక ఎక్కువ డబ్బులు చెల్లించి థియేటర్ల వైపు రావడం అన్నది జరగని పని.అమెజాన్ తాజాగా కొన్ని తెలుగు సినిమాలతో ఒప్పందం పెట్టుకోవడం,ఇటీవలే నారప్ప సిని మాని స్ట్రీమ్ చేసి మంచి డబ్బులు అందుకోవడంతో ఇక అదే ఉత్సాహం ఇకపై కూడా కొనసాగించనుంది. ott{#}prema;Mini;cinema theater;Love;contract;Narappa;Telugu;Cinema;Jaganఅరే!యార్! ఓటీటీ దేఖో!అరే!యార్! ఓటీటీ దేఖో!ott{#}prema;Mini;cinema theater;Love;contract;Narappa;Telugu;Cinema;JaganThu, 05 Aug 2021 20:57:00 GMT
ఒక సినిమా భవిష్యత్
థియేటర్ నిర్ణయించాలి
ఎగ్జిబిటర్ నిర్ణయించాలి
డిస్ట్రిబ్యూటర్ నిర్ణయించాలి
ఇదంతా గతం

ఇప్పుడు థియేటర్ పోయింది
ఓటీటీ వచ్చింది
ఢాం  ఢాం ఢాం

సినిమా పై సినిమా..సినిమా నుంచి సినిమా వ‌ర‌కూ..ఇప్పుడంతా ఇంటికి ప‌రిమితం.ప‌రిమిత ఖ‌ర్చుతో వినోదం.వినోదంలో మ‌ళ్లీ ఎంపిక‌లు..బ‌హుభాషా చిత్రాల‌కు సంబంధించి చ‌ర్చోప‌ర్చ‌లు..ఇలా అంతా క‌లిసి ఓటీటీతో జీవితాన్ని ముడిపెట్టుకుంటున్నారు. ఆ బంధం కార‌ణంగా థియేట‌ర్ వైపే మొగ్గు చూప‌డం లేదు.పెద్ద సినిమా,చిన్న సినిమా అని కాదు విష‌యం ఉన్నదా లేదా..అన్న‌దే ఇంపార్టెంట్.

ఇకపై స్టార్లు ఉండరు.ఇకపై థియేటర్లే ఉండవు.మల్టీప్లెక్సులు ఉన్నా కూడా అవి రాణించడం కష్టమే.దీనంతటికీ కారణం పెరిగిన టి క్కెట్ రేట్లు ఓ వైపు,ఇండస్ట్రీ ఓటీటీ వైపు ప్రేమ పెంచుకోవడం మరోవైపు..ఈ నేపథ్యంలో రానున్న కాలలో ఎగ్జిబిటర్ సెక్టార్ పూర్తిగా కనుమరుగయ్యేందుకు అవకాశాలే ఎక్కువ.నిర్మాతలకు కూడా ఓటీటీ కాస్త సేఫ్ అనిపిస్తుందని టాక్.ఎవరికి వారు కొత్త ఓటీటీల వైపు అడుగులు వేస్తూ ఉండడం కూడా ఎవరి వ్యాపారం వారు పెంచుకునేందుకు సన్నాహం చేస్తున్నారని తెలుస్తోంది.ఇప్పుడు థియేటర్ బతకడం కష్టమే.ఏపీలో ఉన్న టికెట్ ధరలు పెంచేందుకు జగన్ ససేమీరా అనడంతో ఇక రానున్న కాలంలో థియేటర్ల న్నీ కమర్షియల్ కాంప్లెక్సులు కావడం,ఇళ్లన్నీ మినీ థియేటర్లను తలపించేలా రూపుదిద్దుకోవడం ఖాయం.


ఫ్రీ డిజిటల్ కంటెంట్ కు జనం అలవాటు పడిపోయాక ఇక థియేటర్ కు వాళ్లు వస్తారా?ఓ వైపు యూ ట్యూబ్ మరో వైపు అమేజా న్ ప్రైమ్,నెట్ ఫ్లిక్స్,ఆహా వంటి సంస్థలు తక్కువ ధరకే నెలంతా సినిమాలు అందిస్తుంటే ఇక ఎక్కువ డబ్బులు చెల్లించి థియేటర్ల వైపు రావడం అన్నది జరగని పని.అమెజాన్ తాజాగా కొన్ని తెలుగు సినిమాలతో ఒప్పందం పెట్టుకోవడం,ఇటీవలే నారప్ప సిని మాని స్ట్రీమ్ చేసి మంచి డబ్బులు అందుకోవడంతో ఇక అదే ఉత్సాహం ఇకపై కూడా కొనసాగించనుంది.టక్ జగదీశ్ టీం ఓటీటీ వై పు కన్నేసింది.ఇంకో సినిమా కూడా ఇదే కోవలో ఉన్న వద్దనుకుని మళ్లీ థియేటర్ వైపు మొగ్గుచూపింది. అదే విరాట పర్వం. ఇ లా వరుస కొన్ని సినిమాలు అటు ఇటు కానీ పయనంలో ఉన్నాయి. డోలయామానంలో ఉన్నాయి.ఎటూ తేల్చుకోలేక అవస్థ ప డుతున్నాయి.ఈ నేపథ్యంలో సినిమా భవిష్యత్ అంతా ఓటీటీదేనని తేలిపోయింది.








మహేష్ ఫ్యాన్స్ కి జోష్ నింపిన తమన్..!

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>