PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covid-patientscf3cd915-6471-4565-9647-ec21f3ec7e16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covid-patientscf3cd915-6471-4565-9647-ec21f3ec7e16-415x250-IndiaHerald.jpgవైర‌స్ శ‌రీరంలో ఎంతో కొంత తిష్ట‌వేయ‌డంతో ఇప్ప‌ట‌కీ తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతూనే ఉంద‌ని అంటున్నారు. ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడిన వారికి ఈ కొత్త వ్యాధులు ఎక్కువుగా వ‌స్తున్నాయంటున్నారు. క‌రోనా వ‌చ్చి పోయిన వారిలో బ్లాక్ ఫంగ‌స్ ఎలా ? ప్ర‌భావం చూపిస్తుందో ? చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మ‌రో కొత్త రోగాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. క‌రోనా వ‌చ్చి పోయిన వారిలో తుంటి స‌మ‌స్య‌తో ఎముక‌ల స‌మ‌స్య తీవ్రంగా వేధిస్తోంద‌ని అంటున్నారు. ఇక బ్లాక్ ఫంగ‌స్ ముప్పు ఎప్ప‌ట‌కీ ఉంద‌నే అంటున్నారు. Covid Patientsకోవిడ్ సెకండ్ వేవ్ రోగుల‌కు కొత్త వ్యాధులు... భయంక‌ర నిజాలివే ?కోవిడ్ సెకండ్ వేవ్ రోగుల‌కు కొత్త వ్యాధులు... భయంక‌ర నిజాలివే ?Covid PatientsThu, 05 Aug 2021 10:22:00 GMTక‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని రెండు సంవ‌త్స‌రాల‌కుగా ఎంత‌లా అత‌లా కుత‌లం చేస్తుందో ?  చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ అంకం పూర్త‌య్యింది. ఇప్పుడు అంతా మూడో వేవ్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో క‌రోనా మూడో వేవ్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. అయితే ఇప్పుడు మ‌న దేశంలో కూడా ఈ నెల చివ‌ర్లోనే మూడో వేవ్ ప్రారంభం కావ‌చ్చ‌న్న భ‌యాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కోవిడ్ సెకండ్ వేవ్ బాధితుల‌కు కొత్త రోగాలు వ‌స్తున్నాయ‌ట‌. వీటి గురించి వింటుంటేనే భ‌యం వేస్తోంది.

వైర‌స్ శ‌రీరంలో ఎంతో కొంత తిష్ట‌వేయ‌డంతో ఇప్ప‌ట‌కీ తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతూనే ఉంద‌ని అంటున్నారు. ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడిన వారికి ఈ కొత్త వ్యాధులు ఎక్కువుగా వ‌స్తున్నాయంటున్నారు. క‌రోనా వ‌చ్చి పోయిన వారిలో బ్లాక్ ఫంగ‌స్ ఎలా ?  ప్ర‌భావం చూపిస్తుందో ?  చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మ‌రో కొత్త రోగాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. క‌రోనా వ‌చ్చి పోయిన వారిలో తుంటి స‌మ‌స్య‌తో ఎముక‌ల స‌మ‌స్య తీవ్రంగా వేధిస్తోంద‌ని అంటున్నారు. ఇక బ్లాక్ ఫంగ‌స్ ముప్పు ఎప్ప‌ట‌కీ ఉంద‌నే అంటున్నారు.

ఈ ఫంగ‌స్ కార‌ణంగా ఊపిరి ఆడ‌క‌పోవ‌డంతో పాటు ఛాతి నొప్పి, ద‌గ్గు స‌మ‌స్య కూడా తీవ్రంగా ఉంద‌ని అంటున్నారు. అయితే ఇప్పుడు కొత్త‌గా చూపు కూడా కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని వైద్యులు చెపుతున్నారు. మ‌రి కొంద‌రిలో ద‌వ‌డ తీసేయాల్సి వ‌చ్చేంత ప్ర‌మాద క‌ర‌ణ ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తున్నాయ‌ట‌. ఇక తుంటి స‌మ‌స్య అనేది కోవిడ్ వ‌చ్చి త‌గ్గాక మ‌రో మూడు నాలుగు నెల‌ల్లో ఎప్పుడు అయినా రావ‌చ్చ‌ని అంటున్నారు. అయితే దీనిని గుర్తించ‌డం కూడా ఆల‌స్యం అవుతుండ‌డంతో అప్ప‌టికే పెద్ద ప్ర‌మాదం ఏర్పడుతోంది. ఏదేమైనా క‌రోనా వ‌చ్చి త‌గ్గాక కూడా ప్ర‌తి ఒక్క‌రు రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకునే మార్గాలు ఫాలో అవ్వ‌డంతో పాటు కొన్ని నెల‌ల పాటు జాగ్ర‌త్త‌గా ఉండాల్సి ఉంది.



బీజేపీకి ఆ సీన్ ఉందా? ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>