BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-high-court-questions-government983b6651-2683-480d-b71f-025b6ff779bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-high-court-questions-government983b6651-2683-480d-b71f-025b6ff779bd-415x250-IndiaHerald.jpgదళితుల ఆత్మగౌరవం అంటే భూముల మీద హక్కు ఉండటమ‌ని కాంగ్రెస్ నేత జీవ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు ఎకరాల భూమి ఇచ్చి దళితుల ఆత్మగౌరవం కాపాడతామని కేసీఆర్ ఎగ్గొట్టారని చెప్పారు. కేసీఆర్ కనీసం 30 లక్షల భూమి ఇస్తా అని... 10 లక్షలకు పరిమితం చేస్తున్నాడంటూ మండి ప‌డ్డారు. ముక్య‌మంత్రి దళితులకు లాభం చేస్తున్నట్టా... మోసం చెస్తున్నట్టా..? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భ‌ర్తీ చేస్తే 16 శాతం ఉన్న ఎస్సీ లకు 32 వేల ఉద్యోగాలు వచ్చేవని వ్యాఖ్యానించారు. ఖాళీలు భర్తీ చేయకుండా కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుkcr{#}Scheduled caste;Eshwar;Reddy;Congress;KCR;MLA;Telangana Chief Minister;Minister;Populationకేసీఆర్ దళితులను మోసం చేస్తున్నట్టా.. ? లాభం చెస్తున్నట్టా.. ?కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నట్టా.. ? లాభం చెస్తున్నట్టా.. ?kcr{#}Scheduled caste;Eshwar;Reddy;Congress;KCR;MLA;Telangana Chief Minister;Minister;PopulationThu, 05 Aug 2021 14:36:00 GMTదళితుల ఆత్మగౌరవం అంటే భూముల మీద హక్కు ఉండటమ‌ని కాంగ్రెస్ నేత జీవ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు ఎకరాల భూమి ఇచ్చి దళితుల ఆత్మగౌరవం కాపాడతామని కేసీఆర్ ఎగ్గొట్టారని చెప్పారు. కేసీఆర్ కనీసం 30 లక్షల భూమి ఇస్తా అని... 10 లక్షలకు పరిమితం చేస్తున్నాడంటూ మండి ప‌డ్డారు. ముక్య‌మంత్రి దళితులకు లాభం చేస్తున్నట్టా... మోసం చెస్తున్నట్టా..? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భ‌ర్తీ చేస్తే 16 శాతం ఉన్న ఎస్సీ లకు 32 వేల ఉద్యోగాలు వచ్చేవని వ్యాఖ్యానించారు. ఖాళీలు భర్తీ చేయకుండా కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. 

దళితులకు జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కెసిఆర్ విస్మరించారని జీవ‌న్ రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాడా..? అంటూ కేసీఆర్ ను జీవ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. మ‌రో ఇద్దరు దళిత ఎమ్మెల్యే లు కూడా మంత్రి పదవికి  అర్హులు లేరా..? అని ప్ర‌శ్నించారు. దళిత సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే.. కేసీఆర్ ఉద్యోగాల భర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు.
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావ‌న్నిది కాదని..ఖాళీలు ఎన్ని ఉన్నాయో ప్రకటన చెయ్.. అంటూ నిల‌దీశారు.



హుజురాబాద్‌ ప్రజలకు కొత్త టెన్షన్‌ ?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>