PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/word-fires-between-bjp-and-trs1c05e135-a0aa-4e51-b5bc-4488e76337d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/word-fires-between-bjp-and-trs1c05e135-a0aa-4e51-b5bc-4488e76337d8-415x250-IndiaHerald.jpgటీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయినప్ప‌టి నుంచి త‌న మార్కును చాటుతూ.. అటు కేంద్రంలోని బీజేపీ పై, ఇటు రాష్ట్రంలోని గులాబీ పార్టీ పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా మాటల తూటాల‌ను వ‌దులుతూనే ఉన్నారు. ఏదో ఒక విష‌యంలో టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు. అదే విధంగా బీజేపీ కి కూడా చెక్ పెట్టేందుకు కూడా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూనే ఉన్నారు. ఇదే క్ర‌మంలో బీజేపీ - టీఆర్ఎస్ వేరు వేరు కాద‌ని ఒక్క‌టే అని మాట్లాడుతూ వ‌స్తున్నారు. పైకి శ‌తృత్వం న‌టిస్తున్నా లbjp-trs{#}TPCC;Rahul Gandhi;Revanth Reddy;revanth;Reddy;KCR;Cheque;Aqua;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;Congress;Party;CMక‌మ‌లంతో గులాబి స్నేహం..? ఇక్క‌డ ఇలా..అక్క‌డ అలా !క‌మ‌లంతో గులాబి స్నేహం..? ఇక్క‌డ ఇలా..అక్క‌డ అలా !bjp-trs{#}TPCC;Rahul Gandhi;Revanth Reddy;revanth;Reddy;KCR;Cheque;Aqua;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;Congress;Party;CMThu, 05 Aug 2021 10:00:53 GMT టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయినప్ప‌టి నుంచి త‌న మార్కును చాటుతూ.. అటు కేంద్రంలోని బీజేపీ పై, ఇటు రాష్ట్రంలోని గులాబీ పార్టీ పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా మాటల తూటాల‌ను వ‌దులుతూనే ఉన్నారు. ఏదో ఒక విష‌యంలో టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు. అదే విధంగా బీజేపీ కి కూడా చెక్ పెట్టేందుకు కూడా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూనే ఉన్నారు.

ఇదే క్ర‌మంలో బీజేపీ - టీఆర్ఎస్ వేరు వేరు కాద‌ని ఒక్క‌టే అని మాట్లాడుతూ వ‌స్తున్నారు. పైకి శ‌తృత్వం న‌టిస్తున్నా లోలోప‌ల క‌లసిక‌ట్టుగా న‌డుస్తున్నాయ‌ని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాటల్లో నిజ‌మే ఉండొచ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉప్పు-నిప్పు అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించే టీఆర్ఎస్ - బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారం వ‌ట్టిదే అన్న‌ట్టు క‌నిపిస్తోంది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు పార్టీల వ్య‌వ‌హారం చూస్తే కాస్త అనుమానం క‌లుగ‌క మాన‌దు అంటున్నారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు గ‌తం నుంచి నువ్వా-నేనా అనుకుంటూ వ‌స్తున్న పార్టీలు రాష్ట్రంలో ఒక‌లా కేంద్రంలో ఒకలా క‌నిపిస్తున్నార‌ట‌.


కేంద్రంపై ఎప్పుడు విరుచుకు ప‌డే టీఆర్ఎస్ నాయ‌కులు పార్ల‌మెంట్‌లో మాత్రం గ‌మ్మున్న ఉంటున్న‌ట్టే క‌నిపిస్తోంది.  గులాబీ పార్టీ నీటి విష‌యంలో ప‌క్క రాష్ట్రం ఆంధ్రాతో ఢీ అంటే ఢీ అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆ రాష్ట్ర సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై తీవ్రంగా విర్శ‌లను గుప్పిస్తుందో తెలిసిందే. అదే విధంగా డైరెక్టుగా కేసీఆర్ ఏ ఆంధ్రా దాదాగిరి అంటూ తీవ్ర వ్యాఖ్య‌ల‌ను కూడా చేశారు. కానీ అదే గులాబీ పార్టీ ఎంపీలు లోక్‌స‌భ‌లో, రాజ్య స‌భ‌లో నోరు మెదుపుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. పార్ల‌మెంట్ స‌మావేశాలు మొద‌ల‌యి 20 రోజులు దాటిన నీటి వివాదంపై మాట‌కూడా మాట్లాడే ప్ర‌య‌త్నం కూడా చేయ‌న‌ట్లు తెలుస్తోంది.  

అదే విధంగా విభ‌జ‌న హామీల అమ‌లుపై కేంద్రాన్ని అడిగిన‌ట్టు క‌నిపించ‌డం లేదంటున్నారు. బీజేపీ వ్య‌తిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన మోడీ వ్య‌తిరేక శ‌క్తుల స‌మావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు డుమ్మా కొట్టారు. దీంతో బీజేపీకి టీఆర్ఎస్ పూర్తిగా మ‌ద్ధ‌తు ప‌లికింద‌ని రేవంత్ చెబుతున్నారు.



క‌మ‌లంతో గులాబి స్నేహం..? ఇక్క‌డ ఇలా..అక్క‌డ అలా !

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>