BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/byjus071475c4-e2e8-43f1-8e39-6ee33dea3d3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/byjus071475c4-e2e8-43f1-8e39-6ee33dea3d3f-415x250-IndiaHerald.jpgబైజూస్ ఇండియా లోనే ప్రముఖ మ్యాస్ కంపెనీ గా ఉండి, దేశంలో అంచలంచలుగా ఎదుగుతూ ఉంది. ఈ ఎడ్‌టెక్ కంపెనీ ఏకంగా ఇండియా క్రికెట్ జట్టుకు స్పాన్సర్ కూడా ఉంది. అయితే ఈ కంపెనీ ఓనర్ అయిన రవీంద్ర పై కేసు నమోదైంది. upsc సిలబస్ లో తప్పులు దొర్లడంతో క్రిమోఫోబియాbyjus{#}Traffic police;Kollu Ravindra;Indiaబైజూస్ కంపెనీ యజమాని అరెస్ట్బైజూస్ కంపెనీ యజమాని అరెస్ట్byjus{#}Traffic police;Kollu Ravindra;IndiaThu, 05 Aug 2021 16:42:00 GMTబైజూస్ ఇండియా లోనే ప్రముఖ మ్యాస్ కంపెనీ గా ఉండి, దేశంలో అంచలంచలుగా ఎదుగుతూ ఉంది. ఈ ఎడ్‌టెక్ కంపెనీ ఏకంగా ఇండియా క్రికెట్ జట్టుకు స్పాన్సర్ కూడా ఉంది. అయితే ఈ కంపెనీ ఓనర్ అయిన రవీంద్ర పై కేసు నమోదైంది. upsc సిలబస్ లో తప్పులు దొర్లడంతో క్రిమోఫోబియా అనే ఒక కంపెనీ యజమాని ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఇంతకుండునే క్రిమోఫోబియా కంపెనీ నుంచి సిలబస్ లో వచ్చిన తప్పులని మెయిల్ చేయగా, బైజూస్ కంపెనీ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని క్రిమోఫోబియా కంపెనీ స్నేహిల్ డాల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం తో కేసు నమోదు చేసి విచారణ చేయనున్నారు. అయితే రవీంద్ర తరపున న్యాయవాదులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని దీనికి తగినట్లుగా తాము న్యాయ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు



300 ల కుక్కలను చంపిన సర్పంచ్

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>